Telugu Lyrics
భయమన్నదే లేదు
యేసు వుంటే నాకు
బాధ అన్నదే లేదు
యేసు వుంటే నాకు
లోకమన్నదే లేదు
యేసు వుంటే నాకు
నేను అన్నదే లేదు
నన్ను కాచేవాడెవరు
నాతో వుండేవాడెవరు
నాకు తోడుండేవాడెవరు
నాకు నీడైవుండేవాడెవరు
అందరూ వెళ్లిపోయిన
అందరూ నన్ను విడిచిన
యేసయ్యే వుంటాడు
నాకు తోడుగా వుంటాడు
అవును యేసయ్యే
నన్ను కాచేవాడు
అవును యేసయ్యే
నాతో వుండేవాడు
అవును యేసయ్యే
నాకు తోడుగా వుండేవాడు
అవును యేసయ్యే
నాకు నీడైవుండేవాడు
యేసు వుంటే నాకు
భయమన్నదే లేదు
యేసు వుంటే నాకు
బాధ అన్నదే లేదు
English Lyrics / Transliteration
Bhayamannade ledu
Yesu vunte naaku
Baadha annade ledu
Yesu vunte naaku
Lokamannade ledu
Yesu vunte naaku
Nenu annade ledu
Nannu kaachevadavaru
Naatho vundevadavaru
Naaku thodundevadavaru
Naaku needaivundevadavaru
Andaru vellipoyina
Andaru nannu vidichina
Yesayye vuntadu
Naaku thodugaa vuntadu
Avunu Yesayye
Nannu kaachevaadu
Avunu Yesayye
Naatho vundevaadu
Avunu Yesayye
Naaku thodugaa vundevaadu
Avunu Yesayye
Naaku needaivundevaadu
Yesu vunte naaku
Bhayamannade ledu
Yesu vunte naaku
Baadha annade ledu