Telugu Lyrics
నాలో ఎన్నెన్నో ఆశలు, ఈ రేయి నిన్నే కోరే
యేసుకోరా నా రంగా, వెన్నెల రంగా
నాలో ఎన్నెన్నో ఆశలు, ఈ రేయి నిన్నే కోరే
యేసుకోరా నా రంగా
పరువమంతా నీకై వేచే
పరవశాన కనులు మూసే
పరువమంతా నీకై వేచే
పరవశాన కనులు మూసే
ఎంతగానో నీవే కోరే
ఎంతగానో నీవే కోరే
నాదు మది వీణ మోగే
ఈ రేయి నిన్నే కోరే
యేసుకోరా నా రంగా
రేపటి సంగతి తెలిసి
రమ్మంటున్నా నే రాసి
రేపటి సంగతి తెలిసి
రమ్మంటున్నా నే రాసి
నాలో నీవే నిండిపోతే
నాలో నీవే నిండిపోతే
నాదు బ్రతుకు పూచే
ఈ రేయి నిన్నే కోరే
యేసుకోరా నా రంగా, వెన్నెల రంగా
నాలో ఎన్నెన్నో ఆశలు, ఈ రేయి నిన్నే కోరే
యేసుకోరా నా రంగా
English Lyrics / Transliteration
Naalo ennennō aashalu, ee rēyi ninnē kōrē
Yesukora naa ranga, vennela ranga
Naalo ennennō aashalu, ee rēyi ninnē kōrē
Yesukora naa ranga
Paruvamantaa neekai vechē
Paravashaana kanulu moosē
Paruvamantaa neekai vechē
Paravashaana kanulu moosē
Entagaano neevē kōrē
Entagaano neevē kōrē
Naadu madi veena mōgē
Ee rēyi ninnē kōrē
Yesukora naa ranga
Rēpaṭi sangati telisi
Rammantu unna nē raasi
Rēpaṭi sangati telisi
Rammantu unna nē raasi
Naalo neevē nindi pōtē
Naalo neevē nindi pōtē
Naadu bratuku poochē
Ee rēyi ninnē kōrē
Yesukora naa ranga, vennela ranga
Naalo ennennō aashalu, ee rēyi ninnē kōrē
Yesukora naa ranga