Telugu Lyrics
యేసుని నమ్మెడి వారు
లోకమున ధన్యులందరు
యేసుని నమ్మెడి వారు
లోకమున ధన్యులందరు
కష్టములందు సంతోషించుచు
ఆనందముతో ముందుకు సాగుచు
కష్టములందు సంతోషించుచు
ఆనందముతో ముందుకు సాగుచు
యేసుని నమ్మెడి వారు
లోకమున ధన్యులందరు
యేసుని నమ్మెడి వారు
శ్రమలొచ్చినపుడు బెదరక
విరుచుకొనినపుడు కుంగిపోక
శ్రమలొచ్చినపుడు బెదరక
విరుచుకొనినపుడు కుంగిపోక
యేసుని నమ్మెడి వారు
లోకమున ధన్యులందరు
యేసుని నమ్మెడి వారు
పాపములన్నియు క్షమించి
పరిశుద్ధాత్మతో నింపి
పాపములన్నియు క్షమించి
పరిశుద్ధాత్మతో నింపి
యేసుని నమ్మెడి వారు
లోకమున ధన్యులందరు
యేసుని నమ్మెడి వారు
నిత్య జీవము పొందువారు
పరలోక రాజ్యంలో ఉందురు
నిత్య జీవము పొందువారు
పరలోక రాజ్యంలో ఉందురు
యేసుని నమ్మెడి వారు
లోకమున ధన్యులందరు
యేసుని నమ్మెడి వారు
English Lyrics / Transliteration
Lokamuna dhanyulandaru
Yesuni nammedi vaaru
Lokamuna dhanyulandaru
Kashtamulandu santosinchuchu
Aanandamutho munduku saaguchu
Kashtamulandu santosinchuchu
Aanandamutho munduku saaguchu
Yesuni nammedi vaaru
Lokamuna dhanyulandaru
Yesuni nammedi vaaru
Shramalocchinapudu bedaraka
Viruchukoninapudu kungipoka
Shramalocchinapudu bedaraka
Viruchukoninapudu kungipoka
Yesuni nammedi vaaru
Lokamuna dhanyulandaru
Yesuni nammedi vaaru
Papamulanniyu kshaminchi
Parishuddhatmatho nimpi
Papamulanniyu kshaminchi
Parishuddhatmatho nimpi
Yesuni nammedi vaaru
Lokamuna dhanyulandaru
Yesuni nammedi vaaru
Nitya jeevamu pondavaaru
Paraloka rajyamlo unduru
Nitya jeevamu pondavaaru
Paraloka rajyamlo unduru
Yesuni nammedi vaaru
Lokamuna dhanyulandaru
Yesuni nammedi vaaru