Telugu Lyrics
మన జీవితాన వెలుగులు
యేసుని పలుకులు యేసుని పలుకులు
మన జీవితాన వెలుగులు
లోకమెంతో మార్చిన పలుకులు
దారి చూపే దైవపు పలుకులు
లోకమెంతో మార్చిన పలుకులు
దారి చూపే దైవపు పలుకులు
నీతి మార్గమున నడిపించును
శక్తి సామర్థ్యములు నింపును
నీతి మార్గమున నడిపించును
శక్తి సామర్థ్యములు నింపును
యేసుని పలుకులు యేసుని పలుకులు
మన జీవితాన వెలుగులు
యేసుని పలుకులు యేసుని పలుకులు
మన జీవితాన వెలుగులు
పాపక్షయమొనరించును
శాంతి సౌఖ్యము నొసగును
పాపక్షయమొనరించును
శాంతి సౌఖ్యము నొసగును
అనుదిన జీవితాన వెలుగును
అంతులేని ఆనందమును
అనుదిన జీవితాన వెలుగును
అంతులేని ఆనందమును
యేసుని పలుకులు యేసుని పలుకులు
మన జీవితాన వెలుగులు
యేసుని పలుకులు యేసుని పలుకులు
మన జీవితాన వెలుగులు
లోకమెంతో మార్చిన పలుకులు
దారి చూపే దైవపు పలుకులు
లోకమెంతో మార్చిన పలుకులు
దారి చూపే దైవపు పలుకులు
English Lyrics / Transliteration
Mana jeevithaana velugulu
Yesuni palukulu Yesuni palukulu
Mana jeevithaana velugulu
Lokamentho maarchina palukulu
Daari choope daivapu palukulu
Lokamentho maarchina palukulu
Daari choope daivapu palukulu
Neethi maargamuna nadipinchunu
Shakthi saamarthyamulu nimpunu
Neethi maargamuna nadipinchunu
Shakthi saamarthyamulu nimpunu
Yesuni palukulu Yesuni palukulu
Mana jeevithaana velugulu
Yesuni palukulu Yesuni palukulu
Mana jeevithaana velugulu
Paapakshayamonarinchunu
Shaanthi soukhyamu nosagunu
Paapakshayamonarinchunu
Shaanthi soukhyamu nosagunu
Anudina jeevithaana velugunu
Anthuleni aanandamunu
Anudina jeevithaana velugunu
Anthuleni aanandamunu
Yesuni palukulu Yesuni palukulu
Mana jeevithaana velugulu
Yesuni palukulu Yesuni palukulu
Mana jeevithaana velugulu
Lokamentho maarchina palukulu
Daari choope daivapu palukulu
Lokamentho maarchina palukulu
Daari choope daivapu palukulu