Telugu Lyrics
అవి పాపమును బాపును
యేసుని పలుకులు వెన్నెల పలుకులు
అవి పాపమును బాపును
అపాయముల నుండి రక్షించును
ఆనందమును నింపును
అపాయముల నుండి రక్షించును
ఆనందమును నింపును
యేసుని పలుకులు వెన్నెల పలుకులు
అవి పాపమును బాపును
యేసుని పలుకులు వెన్నెల పలుకులు
అవి పాపమును బాపును
లోకమును ప్రేమించిన దేవుడు
సర్వలోకము రక్షణ కొరకు
వాని జ్యేష్ఠ కుమారుని
ఒక్కడినే పంపెను
యేసుని పలుకులు వెన్నెల పలుకులు
అవి పాపమును బాపును
యేసుని పలుకులు వెన్నెల పలుకులు
అవి పాపమును బాపును
మన పాపములన్నియు
తనపై మోసుకొనెను
అతని గాయములచేత
మనము స్వస్థత పొందుదము
యేసుని పలుకులు వెన్నెల పలుకులు
అవి పాపమును బాపును
యేసుని పలుకులు వెన్నెల పలుకులు
అవి పాపమును బాపును
English Lyrics / Transliteration
Avi paapamunu baapunu
Yesuni palukulu vennela palukulu
Avi paapamunu baapunu
Apaayamula nundi rakshinchunu
Aanandamu nu nimpunu
Apaayamula nundi rakshinchunu
Aanandamu nu nimpunu
Yesuni palukulu vennela palukulu
Avi paapamunu baapunu
Yesuni palukulu vennela palukulu
Avi paapamunu baapunu
Lokamunu preminchina devudu
Sarvalokamu rakshana koraku
Vaani jyeshtha kumaarunini
Okkadinene pampenu
Yesuni palukulu vennela palukulu
Avi paapamunu baapunu
Yesuni palukulu vennela palukulu
Avi paapamunu baapunu
Mana paapamulanniyu
Tanapai mokosukonenu
Athani gaayamulacheta
Manamu swasthatha pondudamu
Yesuni palukulu vennela palukulu
Avi paapamunu baapunu
Yesuni palukulu vennela palukulu
Avi paapamunu baapunu