Telugu Lyrics
యేసుని ప్రేమ యేసుని ప్రేమ
అద్భుతమైనది యేసుని ప్రేమ
నన్ను రక్షించెను యేసుని ప్రేమ
నడిపించును యేసుని ప్రేమ
అద్భుతమైనది యేసుని ప్రేమ
నన్ను రక్షించెను యేసుని ప్రేమ
నడిపించును యేసుని ప్రేమ
English Lyrics / Transliteration
Yesuni prema Yesuni prema
Adbhutamainadi Yesuni prema
Nannu rakshincenu Yesuni prema
Nadipinchunu Yesuni prema
Adbhutamainadi Yesuni prema
Nannu rakshincenu Yesuni prema
Nadipinchunu Yesuni prema