Telugu Lyrics
యేసుని ప్రేమలోన నే నిరంతరం
అవును నేను నిరంతరం
యేసుని ప్రేమలోన
ఆయనతో నేను నిరంతరం
యేసుని ప్రేమలోన
నిజమైన స్నేహితుడు యేసు
నన్ను ప్రేమించేవాడు యేసు
నా జీవితమే ఆయనది
ఆయనతో నేను నిరంతరం
యేసుని ప్రేమలోన
నీ దేవుని యందు నమ్మికయుంచు
నీ దేవుని యందు భయభక్తులుంచు
అవును నేనలాగే ఉంటాను
యేసుని ప్రేమలోన
నేను నిరంతరం
యేసుని ప్రేమలోన
నీతిమంతుని ప్రార్ధన
గొప్ప బలము కలిగియున్నది
అవును నేనూ ప్రార్ధిస్తాను
యేసుని ప్రేమలోన
నేను నిరంతరం
యేసుని ప్రేమలోన
యేసుని ప్రేమలోన నే నిరంతరం
యేసుని ప్రేమలోన నే నిరంతరం
అవును నేను నిరంతరం
యేసుని ప్రేమలోన
ఆయనతో నేను నిరంతరం
యేసుని ప్రేమలోన
English Lyrics / Transliteration
Yesuni premalona ne nirantaram
Avunu nenu nirantaram
Yesuni premalona
Aayanatho nenu nirantaram
Yesuni premalona
Nijamaina snehithudu Yesu
Nannu premimchevaadu Yesu
Naa jeevithame aayanadi
Aayanatho nenu nirantaram
Yesuni premalona
Nee devuni yandu nammikayunchu
Nee devuni yandu bhayabhakthulunchu
Avunu nenalaage untanu
Yesuni premalona
Nenu nirantaram
Yesuni premalona
Neethimanthuni prardhana
Goppa balamu kaligiyunnadi
Avunu nenu prardhisthanu
Yesuni premalona
Nenu nirantaram
Yesuni premalona
Yesuni premalona ne nirantaram
Yesuni premalona ne nirantaram
Avunu nenu nirantaram
Yesuni premalona
Aayanatho nenu nirantaram
Yesuni premalona