Telugu Lyrics
యెదలోన కొలువయ్యా
పూజకై వేచి యుంటి
పుణ్యములు కూర్చి యుంటి
యేతా యేతా రావయ్యా
యెదలోన కొలువయ్యా
పాలకడలిపై శయనించు
శ్రీవత్సలాంఛనా
నీలంపు మేఘవర్ణా
లోకములపాలించువాడా
బ్రహ్మరుద్రులచే స్తుతింపబడు
భక్త పారిజాతా
అష్టలక్ష్ముల కిరువైపుల
అందముగా కొలువున్నవాడా
అంజనానందన యెత్తిన
అడుగుల దాసుడై
వినయముతో చేతులెత్తి
వందనములొనరించెద
జయశ్రీరమణా
జగదభిరామా
శుభకరంబుగ
శరణునిమ్మయ్య
యేతా యేతా రావయ్యా
యెదలోన కొలువయ్యా
పూజకై వేచి యుంటి
పుణ్యములు కూర్చి యుంటి
యేతా యేతా రావయ్యా
యెదలోన కొలువయ్యా
English Lyrics / Transliteration
Yedalona koluvayya
Pujakai vechi yunti
Punyamulu koorchi yunti
Yeta yet raavayya
Yedalona koluvayya
Paalakadalipai shayaneenchunu
Shreevatsa laanchanvaa
Neelampu meghavarnaa
Lokamula paalinchuvaadaa
Brahma rudrulache stutimpabadu
Bhakta paarijaataa
Ashta lakshmula kiruvipula
Andamugaa koluvunnnavaaadaa
Anjanaa nandana yettina
Adugula daasudai
Vinayamutho chetuletti
Vandanamul onarinchenaa
Jayashri ramanaa
Jagadabhiraamaa
Shubhakara mbuga
Sharanu nimmayya
Yeta yet raavayya
Yedalona koluvayya
Pujakai vechi yunti
Punyamulu koorchi yunti
Yeta yet raavayya
Yedalona koluvayya