Telugu Lyrics
ఈ నెల రేయె మదిలోన
యెతోతలో విరబోసెనో
ఈ నెల రేయె మదిలోన
యెతోతలో విరబోసెనో
చల్లని రేయి చల్లని రేయి
చల్లని రేయి చల్లని రేయి
కమ్మని కలలొ కరగెనులే
కమ్మని కలలొ కరగెనులే
యెతోతలో విరబోసెనో
పలికెనులే మధుర భావం
పలికెనులే మధుర భావం
రసికుల హృదయముల లోతులలో
రసికుల హృదయముల లోతులలో
యెతోతలో విరబోసెనో
ఈ సరిగమల తీయని రాగం
ఈ సరిగమల తీయని రాగం
ఆనందపు లోకాలకు మనను తీసుకెళ్ళెనులే
ఆనందపు లోకాలకు మనను తీసుకెళ్ళెనులే
యెతోతలో విరబోసెనో
ఈ నెల రేయె మదిలోన
యెతోతలో విరబోసెనో
English Lyrics / Transliteration
Ee nela reye madilona
Yethotalo viraboseno
Ee nela reye madilona
Yethotalo viraboseno
Challani reyi challani reyi
Challani reyi challani reyi
Kammani kalalo karagenu le
Kammani kalalo karagenu le
Yethotalo viraboseno
Palikenu le madhura bhavam
Palikenu le madhura bhavam
Rasikula hrudayamula lothulalo
Rasikula hrudayamula lothulalo
Yethotalo viraboseno
Ee sarigamala thiyani ragam
Ee sarigamala thiyani ragam
Anandapu lokalaku mananu theesukellenu le
Anandapu lokalaku mananu theesukellenu le
Yethotalo viraboseno
Ee nela reye madilona
Yethotalo viraboseno