Telugu Lyrics
ఎవ్వరెవరి జీవితాలు ఎవ్వరు చూశారు
యెతో వెళ్ళిపోయింది యెంతో వచ్చింది
ఎవ్వరెవరి జీవితాలు ఎవ్వరు చూశారు
కాలంతో పరుగెత్తుతుంటే
కాలంతో పరుగెత్తుతుంటే
ఎన్నో గెలుపులు ఎన్నో ఓటములు
కన్నుల ముందే వస్తాయి పోతాయి
కనుమరుగేగా అంతా
యెతో వెళ్ళిపోయింది యెంతో వచ్చింది
ఎవ్వరెవరి జీవితాలు ఎవ్వరు చూశారు
మాటలకు అర్ధం ఉంటే
మాటలకు అర్ధం ఉంటే
మనసుకు బంధం ఉంటే
ఎంత దూరమైనా వస్తారు
ఎంత దూరమైనా వస్తారు
కష్టాలెన్ని వచ్చినా
కలలకు రెక్కలుంటే
కలలకు రెక్కలుంటే
ఆశల పరుగులంటే
ఎంత ఎత్తుకైనా ఎగురుతారు
ఎంత ఎత్తుకైనా ఎగురుతారు
రేపటి వెలుగు కోసం
యెతో వెళ్ళిపోయింది యెంతో వచ్చింది
ఎవ్వరెవరి జీవితాలు ఎవ్వరు చూశారు
English Lyrics / Transliteration
Evvarevari Jeevithalu Evvaru Choosaru
Yetho Vellipoyindi Yentho Vachindi
Evvarevari Jeevithalu Evvaru Choosaru
Kaalamtho Parugettuthunte
Kaalamtho Parugettuthunte
Enno Gelupulu Enno Otamulu
Kannula Munde Vastayi Pothayi
Kanumarugega Antha
Yetho Vellipoyindi Yentho Vachindi
Evvarevari Jeevithalu Evvaru Choosaru
Maatalaku Artham Unte
Maatalaku Artham Unte
Manasuku Bandham Unte
Entha Dooramaina Vastaru
Entha Dooramaina Vastaru
Kashtalennni Vachinaa
Kalalaku Rekkalu Unte
Kalalaku Rekkalu Unte
Aashala Parugulante
Entha Etthukaina Egurutaru
Entha Etthukaina Egurutaru
Repati Velugu Kosam
Yetho Vellipoyindi Yentho Vachindi
Evvarevari Jeevithalu Evvaru Choosaru