Telugu Lyrics
పెళ్ళంటా అవుతుందీ.. అయ్యయ్యో అవుతుందీ
యెట్టెట్టా అవుతుందీ.. అయ్యయ్యో అవుతుందీ
పెళ్ళంటా అవుతుందీ.. అయ్యయ్యో అవుతుందీ
అప్పుడే వయ్యారి..
అదిగో పెళ్ళిమని..
అందాల రాక్షసి..
పిలిచేనా నన్ను..
యెట్టెట్టా అవుతుందీ.. అయ్యయ్యో అవుతుందీ
పెళ్ళంటా అవుతుందీ.. అయ్యయ్యో అవుతుందీ
తన చిట్టి చేతుల..
తగులుతూ మురిస్తూ..
తన మాట వింటూ..
మది దోచుకుంది..
తను ఎన్నెన్నో..
కలలు కంటుంటే..
నా సొంతమయ్యే..
తరువాతే..
నేనంటే ఇష్టమనే..
కళ్ళలో చూసే..
ఆ వయ్యారి..
నాదే సుమా..
ఆ అల్లిబిల్లి..
నాదే సుమా..
యెట్టెట్టా అవుతుందీ.. అయ్యయ్యో అవుతుందీ
పెళ్ళంటా అవుతుందీ.. అయ్యయ్యో అవుతుందీ
తన చెక్కిలిపై..
నవ్వొచ్చినపుడు..
ముద్దుపెట్టుకోనా..
మది వేచి చూసె..
తన నడుముపైన..
చేతులు వేస్తూ..
ముడిపడిపోనా..
మెల్లగా..
అనురాగాల..
ఆనందాల..
కౌగిలిలో..
కొన్నాళ్ళు..
తను నాకై..
నాతనికోసం..
నడచిపోదాం..
పల్లెలు..
యెట్టెట్టా అవుతుందీ.. అయ్యయ్యో అవుతుందీ
పెళ్ళంటా అవుతుందీ.. అయ్యయ్యో అవుతుందీ
యెట్టెట్టా అవుతుందీ.. అయ్యయ్యో అవుతుందీ
పెళ్ళంటా అవుతుందీ.. అయ్యయ్యో అవుతుందీ
అప్పుడే వయ్యారి..
అదిగో పెళ్ళిమని..
అందాల రాక్షసి..
పిలిచేనా నన్ను..
యెట్టెట్టా అవుతుందీ.. అయ్యయ్యో అవుతుందీ
పెళ్ళంటా అవుతుందీ.. అయ్యయ్యో అవుతుందీ
English Lyrics / Transliteration
Pellant’a avutundee.. Ayyayyo avutundee
Yettetta avutundee.. Ayyayyo avutundee
Pellant’a avutundee.. Ayyayyo avutundee
Appudey vayyaari..
Adigo pellimani..
Andala raakshasi..
Pilichenaa nannu..
Yettetta avutundee.. Ayyayyo avutundee
Pellant’a avutundee.. Ayyayyo avutundee
Tana chitti chethula..
Taguluthoo muristhoo..
Tana maata vinntoo..
Madhi dochukundhi..
Thanu ennenno..
Kalalu kantuntey..
Naa sondamayye..
Tharuvaathey..
Nenante ishtamane..
Kallalo chuse..
Aa vayyaari..
Naadhey sumaa..
Aa allibilli..
Naadhey sumaa..
Yettetta avutundee.. Ayyayyo avutundee
Pellant’a avutundee.. Ayyayyo avutundee
Tana chekkilipai..
Navvachinapudu..
Muddhu pettukonaa..
Madhi vechi chuse..
Tana nadumipaina..
Chethulu vesthoo..
Mudipadiponaa..
Mellagaa..
Anuraagaala..
Aanandaala..
Kougililo..
Konnaallu..
Thanu naakai..
Naathanikoosam..
Nadichipodaam..
Pallelu..
Yettetta avutundee.. Ayyayyo avutundee
Pellant’a avutundee.. Ayyayyo avutundee
Yettetta avutundee.. Ayyayyo avutundee
Pellant’a avutundee.. Ayyayyo avutundee
Appudey vayyaari..
Adigo pellimani..
Andala raakshasi..
Pilichenaa nannu..
Yettetta avutundee.. Ayyayyo avutundee
Pellant’a avutundee.. Ayyayyo avutundee