Telugu Lyrics
ప్రియతమా నీతోనే
నేను వుందునా నేనూ వుందునా
ఇదే వరమా నాకొసమై
నమ్మలేని నమ్మకం
నమ్మకానికే ఓ రూపం
అందలేని అందం
అందమైన ఓ స్వప్నం
నాలో నీవో నీలో నేనో
కలసినాములే
ఏదో తెలియని ఆనందం
అందుకొన్నాములే
యేతు పోతివో యేతు పోతివో
ప్రియతమా నీతోనే
నేను వుందునా నేనూ వుందునా
ఇదే వరమా నాకొసమై
చూపుతోనే మాటలాడి
మదిని దోచావుగా
తోడు నీడగ మారబోయి
లోకం మార్చావుగా
మెల్లగా నీ ఊసులే
నేను వింటున్నానో
నిన్ను ప్రేమించుటే
నీకు నేర్చుకున్నానో
యేతు పోతివో యేతు పోతివో
ప్రియతమా నీతోనే
నేను వుందునా నేనూ వుందునా
ఇదే వరమా నాకొసమై
నమ్మలేని నమ్మకం
నమ్మకానికే ఓ రూపం
అందలేని అందం
అందమైన ఓ స్వప్నం
నాలో నీవో నీలో నేనో
కలసినాములే
ఏదో తెలియని ఆనందం
అందుకొన్నాములే
యేతు పోతివో యేతు పోతివో
ప్రియతమా నీతోనే
నేను వుందునా నేనూ వుందునా
ఇదే వరమా నాకొసమై
English Lyrics / Transliteration
Priyamathama neethone
Nenu vunduna nenu vunduna
Ide varama naakosamai
Nammaleni nammakam
Nammakane O roopam
Andaleni andam
Andamaina O swapnam
Naalo neevo neelo neno
Kalasinaamule
Edo teliyani aanandam
Andukonnaamule
Yetu pothivo yetu pothivo
Priyamathama neethone
Nenu vunduna nenu vunduna
Ide varama naakosamai
Chooputhoone maataladi
Madini dochavuga
Thodu needaga maaraboyi
Lokam maarchavuga
Mellaga nee oosule
Nenu vintunnaano
Ninnu preminchute
Neeku nerchukunnaano
Yetu pothivo yetu pothivo
Priyamathama neethone
Nenu vunduna nenu vunduna
Ide varama naakosamai
Nammaleni nammakam
Nammakane O roopam
Andaleni andam
Andamaina O swapnam
Naalo neevo neelo neno
Kalasinaamule
Edo teliyani aanandam
Andukonnaamule
Yetu pothivo yetu pothivo
Priyamathama neethone
Nenu vunduna nenu vunduna
Ide varama naakosamai