Telugu Lyrics
ఏవడాడెయ్యో చుస్తాగా
రమ్మని పిలిచాడట
రమ్మని పిలిచాడట
అంతంతన వచ్చెయ్యాలట
అంతంతన వచ్చెయ్యాలట
చెప్పగానే వచ్చేయ్యాలట
చెప్పగానే వచ్చేయ్యాలట
ఏవడాడెయ్యో చుస్తాగా
ఏవడాడెయ్యో చుస్తాగా
వెళ్ళొద్దు బాబోయ్ వెళ్ళొద్దు
చూడొద్దు బాబోయ్ చూడొద్దు
అడిగేది ఏమున్నది
అడిగేది ఏమున్నది
ఆడెయ్యకుంటే లేనట్టే
ఆడెయ్యకుంటే లేనట్టే
ఎంతసేపు చూసేను
ఎంతసేపు చూసేను
వెళ్ళొద్దు బాబోయ్ వెళ్ళొద్దు
చూడొద్దు బాబోయ్ చూడొద్దు
నాకిష్టం రాదని
నాకిష్టం రాదని
ఎంతెంతో చెప్పెసి
ఎంతెంతో చెప్పెసి
నవ్వినా నేనే
నవ్వినా నేనే
తెలియదంటా
ఏవడాడెయ్యో చుస్తాగా
ఏవడాడెయ్యో చుస్తాగా
పిలుపులు పిలుపులే
పిలుపులు పిలుపులే
పరువాలు పరువాలే
పరువాలు పరువాలే
నమ్మినా నాదే
నమ్మినా నాదే
నష్టములే
వెళ్ళొద్దు బాబోయ్ వెళ్ళొద్దు
చూడొద్దు బాబోయ్ చూడొద్దు
అడిగేది ఏమున్నది
అడిగేది ఏమున్నది
ఆడెయ్యకుంటే లేనట్టే
ఆడెయ్యకుంటే లేనట్టే
ఎంతసేపు చూసేను
ఎంతసేపు చూసేను
వెళ్ళొద్దు బాబోయ్ వెళ్ళొద్దు
చూడొద్దు బాబోయ్ చూడొద్దు
English Lyrics / Transliteration
Yevadadeyyō chustāgā
Rammanni pilichāḍaṭa
Rammanni pilichāḍaṭa
Antantana vaccheyyālaṭa
Antantana vaccheyyālaṭa
Cheppagānē vaccheyyālaṭa
Cheppagānē vaccheyyālaṭa
Yevadadeyyō chustāgā
Yevadadeyyō chustāgā
Veḷḷoddu bābōy veḷḷoddu
Chūḍoddu bābōy chūḍoddu
Aḍigēdi ēmunnadi
Aḍigēdi ēmunnadi
Āḍeyyakuṇṭē lēnaṭṭē
Āḍeyyakuṇṭē lēnaṭṭē
Entasēpu chūsēnu
Entasēpu chūsēnu
Veḷḷoddu bābōy veḷḷoddu
Chūḍoddu bābōy chūḍoddu
Nākiṣṭaṁ rādani
Nākiṣṭaṁ rādani
Ententō cheppēsi
Ententō cheppēsi
Navvinā nēnē
Navvinā nēnē
Teliyadaṇṭā
Yevadadeyyō chustāgā
Yevadadeyyō chustāgā
Pilupulu pilupulē
Pilupulu pilupulē
Paruvālu paruvālē
Paruvālu paruvālē
Namminā nāde
Namminā nāde
Naṣṭamulē
Veḷḷoddu bābōy veḷḷoddu
Chūḍoddu bābōy chūḍoddu
Aḍigēdi ēmunnadi
Aḍigēdi ēmunnadi
Āḍeyyakuṇṭē lēnaṭṭē
Āḍeyyakuṇṭē lēnaṭṭē
Entasēpu chūsēnu
Entasēpu chūsēnu
Veḷḷoddu bābōy veḷḷoddu
Chūḍoddu bābōy chūḍoddu