Telugu Lyrics
ఎవడు నీవు ఓ దివ్య దీప
కారణం నీవే సృష్టికంతటికి
అనంత రూప ఓ దివ్య దీప
యెవడు నీవు ఓ అనంత రూప
ఎవడు నీవు ఓ దివ్య దీప
కారణం నీవే సృష్టికంతటికి
అనంత రూప ఓ దివ్య దీప
జ్ఞానామృత కిరణాల దార
శాంతికై చేరే మార్గమందార
శాశ్వత సత్యం నీవంట
సర్వం నీవేనంట
యెవడు నీవు ఓ అనంత రూప
ఎవడు నీవు ఓ దివ్య దీప
కారణం నీవే సృష్టికంతటికి
అనంత రూప ఓ దివ్య దీప
నిస్సీమ నీరూపం
నిశ్చలం నీరూపం
మాయకు అతీతం
జ్ఞాన రూపం
సృష్టికి మూలం
స్థితికి కారణం
లయముకు ప్రతీక
జ్ఞాన రూపం
యెవడు నీవు ఓ అనంత రూప
ఎవడు నీవు ఓ దివ్య దీప
కారణం నీవే సృష్టికంతటికి
అనంత రూప ఓ దివ్య దీప
అనంత రూప ఓ దివ్య దీప
అనంత రూప ఓ దివ్య దీప
English Lyrics / Transliteration
Evadu neevu O divya deepa
Karanam neeve Srushtikantithiki
Anantha roopa O divya deepa
Yevadu neevu O anantha roopa
Evadu neevu O divya deepa
Karanam neeve Srushtikantithiki
Anantha roopa O divya deepa
Gnanammrutha kiranala daara
Shanthikai chere margamandara
Shashwatha satyam nee vanta
Sarvam neeve vanta
Yevadu neevu O anantha roopa
Evadu neevu O divya deepa
Karanam neeve Srushtikantithiki
Anantha roopa O divya deepa
Nisseema nee roopam
Nishchalam nee roopam
Mayaku atheetham
Jnana roopam
Srushtiki moolam
Sthithiki kaaranam
Layamuku pratheeka
Jnana roopam
Yevadu neevu O anantha roopa
Evadu neevu O divya deepa
Karanam neeve Srushtikantithiki
Anantha roopa O divya deepa
Anantha roopa O divya deepa
Anantha roopa O divya deepa