Telugu Lyrics
యె వాడురా
అంత నిండిన
యె వాడురా
కన్నులు రెండూ
కదిలే యెడల
భువనమె చాలదు
ఆ కన్నులకు
అడుగుల చప్పుడు
వింటే చాలు
ప్రళయమే గతి చేరు
ఆ అడుగులకు
యే వాడురా
యె వాడురా
అంత నిండిన
యె వాడురా
అతడొక వెలుగు
వెలుగుతెరలే
ఆతని తెరలే
లోకమె చూడ
అతడొక చీకటి
చీకటి తెరలే
ఆతని తెరలే
కాలామె చాట
నింగికి నిప్పు
నేలకు నీరు
నింగికి నీరు
నేలకు నిప్పు
అతని పనులన్నీ
యెవ్వడు ఆపగలడు
యెవ్వడు ఆపగలడు
యెవ్వడు ఆపగలడు
యే వాడురా
యె వాడురా
అంత నిండిన
యె వాడురా
యే వాడురా
యె వాడురా
అంత నిండిన
యె వాడురా
English Lyrics / Transliteration
Ye vaadura
Antha nindina
Ye vaadura
Kannulu rendoo
Kadile yedala
Bhuvaname chaaladu
Aa kannulaku
Adugula chappudu
Vinte chaalu
Pralayame gathi cheru
Aa adugulaku
Ye vaadura
Ye vaadura
Antha nindina
Ye vaadura
Athadoka velugu
Velugutherale
Aathani theralle
Lokame chooda
Athadoka cheekati
Cheekati theralle
Aathani theralle
Kaalame chaata
Ningiki nippu
Nelaku neeru
Ningiki neeru
Nelaku nippu
Athani panulanni
Yevadu aapagaladu
Yevadu aapagaladu
Yevadu aapagaladu
Ye vaadura
Ye vaadura
Antha nindina
Ye vaadura
Ye vaadura
Ye vaadura
Antha nindina
Ye vaadura