Telugu Lyrics
యెవరికి వారే యమునాతీరే
లోకంలో తీరమంటూ
లోకంలో తీరమంటూ
లేదికదా అందరికీ
యెవరికి వారే యమునాతీరే
యెవరికి వారే యమునాతీరే
లోకంలో తీరమంటూ
లోకంలో తీరమంటూ
లేదికదా అందరికీ
యెవరికి వారే యమునాతీరే
బంధాలు అనుబంధాలు
బంధాలు అనుబంధాలు
పంచుకునే మనిషికీ
ఆశలు కోరికలూ
ఆశలు కోరికలూ
అందుకే అందరికీ
యెవరికి వారే యమునాతీరే
ఏనాటి ఈ బంధమో
ఏనాటి ఈ బంధమో
ఈ జన్మకే పరిమితమో
వచ్చే జన్మలు కలవో
వచ్చే జన్మలు కలవో
తెలియదు మనిషికీ
యెవరికి వారే యమునాతీరే
ఎవరి గాయం ఎవరి బాధ
ఎవరి గాయం ఎవరి బాధ
ఎవరికీ తెలియదు కదా
సర్వస్వం కోల్పోయిన
సర్వస్వం కోల్పోయిన
వైనం ఎవరికైనా
యెవరికి వారే యమునాతీరే
English Lyrics / Transliteration
Yevariki vaare Yamuna theere
Lokamlo theeramantu
Lokamlo theeramantu
Ledhikadaa andariki
Yevariki vaare Yamuna theere
Yevariki vaare Yamuna theere
Lokamlo theeramantu
Lokamlo theeramantu
Ledhikadaa andariki
Yevariki vaare Yamuna theere
Bandhaalu anubandhaalu
Bandhaalu anubandhaalu
Panchukune manishikee
Aashalu korikaluu
Aashalu korikaluu
Andhuke andariki
Yevariki vaare Yamuna theere
Enati ee bandhamo
Enati ee bandhamo
Ee janmake parimithamo
Vachche janmalu kalavo
Vachche janmalu kalavo
Theliyadu manishikee
Yevariki vaare Yamuna theere
Evari gaayam evari baadha
Evari gaayam evari baadha
Evarikee theliyadu kadaa
Sarvasvam kolpoyina
Sarvasvam kolpoyina
Vainam evarikainaa
Yevariki vaare Yamuna theere