Telugu Lyrics
ఈ లోకంలో
ఏవరికి ఎవరు?
ఈ లోకంలో
మనకంటూ ఒకరు
మనకంటూ ఒకరు
ఎవరైనా ఉన్నారా?
ఏవరికి ఎవరు?
ఈ లోకంలో
చెలిమితో చేరగా
నేడు ఒకరు
కాలంతో కలసి
పోగా ఎందరు
బ్రతుకంతా బంధాలు
అన్నీ నీడలే
బ్రతుకంతా బంధాలు
అన్నీ నీడలే
అన్నీ మాయలే
ఏవరికి ఎవరు?
ఈ లోకంలో
నీవు లేక బ్రతకలేనని
కనులు మూసుకున్నా
నీవు లేక చావలేనని
మనసు విడిచివున్నా
అన్నీ కలలే
అన్నీ కలలే
మాయబజారే
ఏవరికి ఎవరు?
ఈ లోకంలో
కలిసిన ప్రతి కల
కరిగిపోయే వెన్నెల
మారే లోకాలలో
నేనేమి చేయను
ఎవ్వరిని నమ్మను
ఎవ్వరిని కోరను
ఎవ్వరిని కోరను
యెవ్వరిని కోరను
యెవరికి ఎవరు?
ఈ లోకంలో
మనకంటూ ఒకరు
మనకంటూ ఒకరు
ఎవరైనా ఉన్నారా?
ఏవరికి ఎవరు?
ఈ లోకంలో
English Lyrics / Transliteration
Ee lokamlo
Yevariki evaru?
Ee lokamlo
Manakantu okaru
Manakantu okaru
Evaraina unnara?
Yevariki evaru?
Ee lokamlo
Chelimitho cheraga
Nedu okaru
Kaalamtho kalasi
Poga endaru
Brathukantha bandhaalu
Anni needale
Brathukantha bandhaalu
Anni needale
Anni maayale
Yevariki evaru?
Ee lokamlo
Neevu leka brathakaleni
Kanulu moosukunna
Neevu leka chavaleni
Manasu vidichivunna
Anni kalale
Anni kalale
Maayabajaare
Yevariki evaru?
Ee lokamlo
Kalisina prathi kala
Karigipoye vennela
Maare lokallo
Nenemi cheyanu
Evvarini nammanu
Evvarini koranu
Evvarini koranu
Yevvarini koranu
Yevariki evaru?
Ee lokamlo
Manakantu okaru
Manakantu okaru
Evaraina unnara?
Yevariki evaru?
Ee lokamlo