Telugu Lyrics
ఏ ఊరనుకున్నావే నేనెవరో
యేమనుకున్నావే యేవరనో
నీ లీలలు నీవేలే ఓ దేవుడా
నీ లీలలు నీవేలే ఓ దేవుడా
ఏవారనుకున్నావే నేనెవరో
ఏ ఊరనుకున్నావే నేనెవరో
పరుల మెప్పులకై పనులు చేయను
పరపతి కొరకు పడగ విప్పను
పరుల మెప్పులకై పనులు చేయను
పరపతి కొరకు పడగ విప్పను
కష్ట సుఖములందున కదలని స్థిర చిత్తము
కష్ట సుఖములందున కదలని స్థిర చిత్తము
నా మదిలోన నా తోడు నీవేలే ఓ దేవుడా
నీ లీలలు నీవేలే ఓ దేవుడా
ఏవారనుకున్నావే నేనెవరో
ఏ ఊరనుకున్నావే నేనెవరో
ధర్మమెప్పుడు నన్ను దారి చూపును
ధైర్యమెప్పుడు నాకు తోడుండును
ధర్మమెప్పుడు నన్ను దారి చూపును
ధైర్యమెప్పుడు నాకు తోడుండును
ప్రజలందరిలోన ప్రశాంతి కోరుకొందు
ప్రజలందరిలోన ప్రశాంతి కోరుకొందు
ఇదియె నా వ్రతమాయె ఓ దేవుడా
నీ లీలలు నీవేలే ఓ దేవుడా
ఏవారనుకున్నావే నేనెవరో
ఏ ఊరనుకున్నావే నేనెవరో
యేమనుకున్నావే యేవరనో
నీ లీలలు నీవేలే ఓ దేవుడా
నీ లీలలు నీవేలే ఓ దేవుడా
English Lyrics / Transliteration
E Ooranukunnaave Nenevaro
Yemanukunnaave Yevrano
Nee leelalu neevele O devuda
Nee leelalu neevele O devuda
Evaranukunnaave Nenevaro
E Ooranukunnaave Nenevaro
Parula meppulakai panulu cheyanu
Parapati koraku padaga vippanu
Parula meppulakai panulu cheyanu
Parapati koraku padaga vippanu
Kashta sukhamalunduna kadalani sthira chithamu
Kashta sukhamalunduna kadalani sthira chithamu
Naa madilona naa thodu neevele O devuda
Nee leelalu neevele O devuda
Evaranukunnaave Nenevaro
E Ooranukunnaave Nenevaro
Dharmam eppudu nannu daari choopunu
Dhairyam eppudu naaku thodundunu
Dharmam eppudu nannu daari choopunu
Dhairyam eppudu naaku thodundunu
Prajalandarilona prasanthi korukondu
Prajalandarilona prasanthi korukondu
Idiye naa vrathamaaye O devuda
Nee leelalu neevele O devuda
Evaranukunnaave Nenevaro
E Ooranukunnaave Nenevaro
Yemanukunnaave Yevrano
Nee leelalu neevele O devuda
Nee leelalu neevele O devuda