Telugu Lyrics
ఏవరి బోధన అనుగ్రహ కరుణాంబుధీ
నీవు తప్ప వేరొకతె నాకెవ్వరు లేరయా
నీవు తప్ప వేరొకతె నాకెవ్వరు లేరయా
అంతర్యామివై నిను నా హృదయంబున నిలిపి
ఆనంద పారవశ్యమున నాలోకముగ నిలిచి
నన్ను రక్షింపవే దేవ నాథా
నన్ను రక్షింపవే దేవ నాథా
ఏవరి బోధన అనుగ్రహ కరుణాంబుధీ
నీవు తప్ప వేరొకతె నాకెవ్వరు లేరయా
నీవు తప్ప వేరొకతె నాకెవ్వరు లేరయా
అలరించి మోహపరచి అంతులేని సంసార
సాగరంబున ముంచి నను సాధించి వేధించె
దురిత లోకముల నుండి నను దరికి చేర్చవే
దురిత లోకముల నుండి నను దరికి చేర్చవే
ఏవరి బోధన అనుగ్రహ కరుణాంబుధీ
నీవు తప్ప వేరొకతె నాకెవ్వరు లేరయా
నీవు తప్ప వేరొకతె నాకెవ్వరు లేరయా
English Lyrics / Transliteration
Yevari bodhana anugraha karunāmbudhi
Nīvu tappa vērokathe nākĕvvaru lērayā
Nīvu tappa vērokathe nākĕvvaru lērayā
Antaryāmivai ninu nā hr̥dayaṁbuna nilipi
Ānanda pāravaśyamuna nālōkamuga nilichi
Nannu rakṣimpavē dēva nāthā
Nannu rakṣimpavē dēva nāthā
Yevari bodhana anugraha karunāmbudhi
Nīvu tappa vērokathe nākĕvvaru lērayā
Nīvu tappa vērokathe nākĕvvaru lērayā
Alarin̄chi mōhaparachi antulēni sansāra
Sāgaraṁbuna mun̄chi nanu sādhinchhi vēdhin̄che
Durita lōkamula nuṇḍi nanu dariki chērchavē
Durita lōkamula nuṇḍi nanu dariki chērchavē
Yevari bodhana anugraha karunāmbudhi
Nīvu tappa vērokathe nākĕvvaru lērayā
Nīvu tappa vērokathe nākĕvvaru lērayā