Telugu Lyrics
భావమ్ము మారినది, భావమ్ము మారినది
ఎవరిదీ విజయము? ఎవరిదీ అపజయము?
భావమ్ము మారినది, భావమ్ము మారినది
లోకాన సృష్టికి, మూలము పరమేశ్వరుడు
లోకాన సృష్టికి, మూలము పరమేశ్వరుడు
ఆయన చేతిలో, దాసన్నే సర్వమూ
ఆయన చేతిలో, దాసన్నే సర్వమూ
ఎవరిదీ విజయము? ఎవరిదీ అపజయము?
భావమ్ము మారినది, భావమ్ము మారినది
మానవుని మాయలో, మాయలే నేర్చితిని
మానవుని మాయలో, మాయలే నేర్చితిని
చేయని నేరాలకు, శిక్షలు వేయించితిని
చేయని నేరాలకు, శిక్షలు వేయించితిని
ఎవరిదీ విజయము? ఎవరిదీ అపజయము?
భావమ్ము మారినది, భావమ్ము మారినది
నేనే బలవంతుడ, నేనే జగన్నాథుడ
నేనే బలవంతుడ, నేనే జగన్నాథుడ
అనుకొని గర్వించిన, అహంకార మూర్తిని
అనుకొని గర్వించిన, అహంకార మూర్తిని
ఎవరిదీ విజయము? ఎవరిదీ అపజయము?
భావమ్ము మారినది, భావమ్ము మారినది
దైవము నిర్ణయము, తప్పదని తెలిసితిని
దైవము నిర్ణయము, తప్పదని తెలిసితిని
నేను శాసించగ, దైవము కాదని
నేను శాసించగ, దైవము కాదని
ఎవరిదీ విజయము? ఎవరిదీ అపజయము?
భావమ్ము మారినది, భావమ్ము మారినది
English Lyrics / Transliteration
Bhavammū mārindhi, bhavammū mārindhi
Evaridi vijayamu? Evaridi apajayamu?
Bhavammū mārindhi, bhavammū mārindhi
Lōkāna sr̥ṣṭiki, mūlamu parameśvaruḍu
Lōkāna sr̥ṣṭiki, mūlamu parameśvaruḍu
Āyana cētilō, dāsannē sarvamū
Āyana cētilō, dāsannē sarvamū
Evaridi vijayamu? Evaridi apajayamu?
Bhavammū mārindhi, bhavammū mārindhi
Mānavuni māyalō, māyalē nērchithini
Mānavuni māyalō, māyalē nērchithini
Cēyani nērālaku, śikṣalu vēyin̄chithini
Cēyani nērālaku, śikṣalu vēyin̄chithini
Evaridi vijayamu? Evaridi apajayamu?
Bhavammū mārindhi, bhavammū mārindhi
Nēnē balavantuḍa, nēnē jagannāthuḍa
Nēnē balavantuḍa, nēnē jagannāthuḍa
Anukoni garvin̄china, ahaṅkāra mūrtini
Anukoni garvin̄china, ahaṅkāra mūrtini
Evaridi vijayamu? Evaridi apajayamu?
Bhavammū mārindhi, bhavammū mārindhi
Daivamu nirṇayamu, tappadani telisithini
Daivamu nirṇayamu, tappadani telisithini
Nēnu śāsin̄chaga, daivamu kādani
Nēnu śāsin̄chaga, daivamu kādani
Evaridi vijayamu? Evaridi apajayamu?
Bhavammū mārindhi, bhavammū mārindhi