Telugu Lyrics
ఎవడిది ఎక్కువ కులము
యేసు నామమున యెల్లరము
యేసు నామమున యెల్లరము
ఒకటే యొకటే దేవుని బిడ్డలము
ఒకటే యొకటే దేవుని బిడ్డలము
యేసు ప్రభువునకు భేదమెరుగడు
కులము మతము భేదమెరుగడు
అతని సన్నిధిలో మేమందరు
ఒకటే యొకటే దేవుని బిడ్డలము
ఎవడిది ఎక్కువ కులము
ఎవడిది ఎక్కువ కులము
నీతిమంతులని పశువులమని
పక్షిలమని మనుష్యులమని
పదిలపరచిన దేవుడు
అతని సన్నిధిలో మేమందరు
ఒకటే యొకటే దేవుని బిడ్డలము
యేసు నామమున యెల్లరము
యేసు నామమున యెల్లరము
ఒకటే యొకటే దేవుని బిడ్డలము
ఒకటే యొకటే దేవుని బిడ్డలము
English Lyrics / Transliteration
Evadidi ekkuva kulamu
Yesu naamamuna yellaramu
Yesu naamamuna yellaramu
Okate yokate devuni biddalamu
Okate yokate devuni biddalamu
Yesu prabhuvunaku bhedamerugadu
Kulammu matamu bhedamerugadu
Athani sannidhilo memandaru
Okate yokate devuni biddalamu
Evadidi ekkuva kulamu
Evadidi ekkuva kulamu
Nithimanulani pashuvulamani
Pakshilamani manushulamani
Padilaparachina devudu
Athani sannidhilo memandaru
Okate yokate devuni biddalamu
Yesu naamamuna yellaramu
Yesu naamamuna yellaramu
Okate yokate devuni biddalamu
Okate yokate devuni biddalamu