Telugu Lyrics
ఎవరికి తెలియదూలే
మనసులోని తీరని కోరికలు
ఎవరికి తెలియదూలే
ఎవరికి తెలియదూలే
మనసులోని తీరని కోరికలు
పైన చూస్తే పదిలంగా
పైన చూస్తే పదిలంగా
లోన దాచినా ఆనందాలు
లోన దాచినా ఆనందాలు
ఎవరికి తెలియదూలే
ఎవరికి తెలియదూలే
మనసులోని తీరని కోరికలు
ఎన్నో ఏళ్ళ ఊహలు
ఏవో కలలు
చెంత చేరి సేదతీరే
చేయి చేయి కలిపే
ఎన్నో ఏళ్ళ ఊహలు
ఏవో కలలు
చెంత చేరి సేదతీరే
చేయి చేయి కలిపే
మనసు
నిదురపోవని
నిదురపోని
ఎవరికి తెలియదూలే
ఎవరికి తెలియదూలే
మనసులోని తీరని కోరికలు
నిన్ను నేనెంత ప్రేమిస్తున్నానో
నిజం ఎవ్వరు చూడలేదు
ఈ లోకం నా ప్రేమని
ఎప్పుడూ అర్థం చేసుకోలేదు
నిన్ను నేనెంత ప్రేమిస్తున్నానో
నిజం ఎవ్వరు చూడలేదు
ఈ లోకం నా ప్రేమని
ఎప్పుడూ అర్థం చేసుకోలేదు
నేను
నేనెప్పుడు
ఎవరికీ
ఎవరికి తెలియదూలే
ఎవరికి తెలియదూలే
మనసులోని తీరని కోరికలు
పైన చూస్తే పదిలంగా
పైన చూస్తే పదిలంగా
లోన దాచినా ఆనందాలు
లోన దాచినా ఆనందాలు
ఎవరికి తెలియదూలే
ఎవరికి తెలియదూలే
మనసులోని తీరని కోరికలు
English Lyrics / Transliteration
Evariki theliyadhule
Manasuloni theerani korikalu
Evariki theliyadhule
Evariki theliyadhule
Manasuloni theerani korikalu
Paina choosthe padhilanga
Paina choosthe padhilanga
Lona dhachina aanandhaalu
Lona dhachina aanandhaalu
Evariki theliyadhule
Evariki theliyadhule
Manasuloni theerani korikalu
Enno yella oohalu
Yevo kalalu
Chenthe cheri sedhatheeray
Cheyi cheyi kalipey
Enno yella oohalu
Yevo kalalu
Chenthe cheri sedhatheeray
Cheyi cheyi kalipey
Manasu
Nidhurapovani
Nidhuraponi
Evariki theliyadhule
Evariki theliyadhule
Manasuloni theerani korikalu
Ninnu nenentha premisthunnaano
Nijam evvaru choodaledu
Ee lokam naa premani
Eppudu artham chesukoledu
Ninnu nenentha premisthunnaano
Nijam evvaru choodaledu
Ee lokam naa premani
Eppudu artham chesukoledu
Nenu
Nenepudu
Evariki
Evariki theliyadhule
Evariki theliyadhule
Manasuloni theerani korikalu
Paina choosthe padhilanga
Paina choosthe padhilanga
Lona dhachina aanandhaalu
Lona dhachina aanandhaalu
Evariki theliyadhule
Evariki theliyadhule
Manasuloni theerani korikalu