Telugu Lyrics
ఎవరికని మ్
ఎవరికని మ్
ఎవరికని మ్
ఏవో కలలు కన్న
ఏదో లోకం వెళ్ళ
ఒంటరిగానే నీ నడక
ఎవరికోసమని
ఏవో మాయలు చేసి
ఏవో మాటలు చెప్పి
నమ్మించి నీ మనసు
ఎవరికోసమని
నమ్మకమైన స్నేహం
అడవిలో దాహం
కన్నీళ్ళే మిగిలె
నీకు నీవే భారమన్నా
చూపులన్నీ నిన్నే
అందరూ కోరే
మంచిదానివని
నీతోనే గడిపే
అర్థం చేసుకోరా
ఒంటరిగా పోకురా
నీ గుండెలోన
నాకంటూ ఒక చోటు
ఏవో కలలు కన్న
ఏదో లోకం వెళ్ళ
ఒంటరిగానే నీ నడక
ఎవరికోసమని
ఏవో మాయలు చేసి
ఏవో మాటలు చెప్పి
నమ్మించి నీ మనసు
ఎవరికోసమని
ఒంటరిగా ఉన్న
మనసున మదిలో
గుర్తుకు వస్తున్న
నేనున్నా నీకై
కలలే నిజమౌను
నీ కలలకు నేనే
తోడుంటాను
నీతో నేనున్నా
ఎవరికని మ్
ఎవరికని మ్
ఎవరికని మ్
ఎవరికని మ్
English Lyrics / Transliteration
Evarikani m
Evarikani m
Evarikani m
Eva kalalu kanna
Edo lokam vella
Ontarigaane nee nadaka
Evarikosamani
Eva maayalu chesi
Eva maatalu cheppi
Namminchi nee manasu
Evarikosamani
Nammakammaina sneham
Adavilo daaham
Kanneelle migile
Neeku neeve bhaaramannaa
Choopulanni ninne
Andaru kore
Manchidanivani
Neethone gadipe
Ardham chesukora
Ontarigaa pokura
Nee gundelona
Naakantu oka chotu
Eva kalalu kanna
Edo lokam vella
Ontarigaane nee nadaka
Evarikosamani
Eva maayalu chesi
Eva maatalu cheppi
Namminchi nee manasu
Evarikosamani
Ontarigaa unna
Manasuna madhilo
Gurtuku vastunna
Nenunna neekai
Kalale nijamounu
Nee kalalaku nene
Thoduntaanu
Neetho nenunna
Evarikani m
Evarikani m
Evarikani m
Evarikani m