Telugu Lyrics
నేను నీ మాయలో
ఎవరిని అడగను
నేను నీ మాయలో
నా ప్రాణం నీకై
తపించు నీ దారిలో
ఎవరిని అడగను
నేను నీ మాయలో
కనులు వెతికే చూపు
నీకోసమేనని
ప్రియతమా
మనసు కరిగే రాగం
నీతోనేనని
ప్రియతమా
చెలియా
ఒక చూపు చాలు
నా వెతలకు
ఒక మాట చాలు
ఈ జీవితం
యెవరిని అడగను
నేను నీ మాయలో
నా ప్రాణం నీకై
తపించు నీ దారిలో
చిరుగాలి తాకిన
హృదయమా
నీకై
ఆ పయనం సాగే
నీ దారికై
ప్రియతమా
హృదయమా
ఆ చప్పుడు నీదే
నా శ్వాసలో
ఈ పిలుపు నీదే
నా రేపటిలో
యెవరిని అడగను
నేను నీ మాయలో
నా ప్రాణం నీకై
తపించు నీ దారిలో
ఎవరిని అడగను
నేను నీ మాయలో
English Lyrics / Transliteration
Nenu nee mayalo
Yevarini adaganu
Nenu nee mayalo
Naa praanam neekai
Tapinchu nee daarilo
Yevarini adaganu
Nenu nee mayalo
Kanulu vethike choopu
Neekosamenani
Priyamathama
Manasu karige raagam
Neethonenani
Priyamathama
Cheliyaa
Oka choopu chaalu
Naa vethalaku
Oka maata chaalu
Ee jeevitham
Yevarini adaganu
Nenu nee mayalo
Naa praanam neekai
Tapinchu nee daarilo
Chirugaali thaakina
Hrudayamaa
Neekai
Aa payanam saage
Nee daarikai
Priyamathama
Hrudayamaa
Aa chappudu needhe
Naa shwaasalo
Ee pilupu needhe
Naa repatilo
Yevarini adaganu
Nenu nee mayalo
Naa praanam neekai
Tapinchu nee daarilo
Yevarini adaganu
Nenu nee mayalo