Telugu Lyrics
ఎవరో లేని చోట
ఎవరో లేని చోట
యెవరెవరెవరో లేని చోట
మనసు పొందిన వేళ
మనసు పొందిన వేళ
మనిషికి నరకమో
యెవరెవరెవరో లేని చోట
యెవరో లేని చోట
ఎవరో లేని చోట
ఎవరో లేని చోట
యెవరెవరెవరో లేని చోట
మనసు పొందిన వేళ
మనసు పొందిన వేళ
మనిషికి నరకమో
యెవరెవరెవరో లేని చోట
లోకమంటే భయం
యోగమంటే భయం
ప్రాణమంటే భయం
యెవరెవరెవరో లేని చోట
మదిలో దాచిన
మమతల దొంగను
రాత్రి వేళలో
ఎవరు చూచేరు
మెల్లమెల్లగా
అడుగులెయ్యగా
వగలన్ని కలగగా
చెలికై వెతికేరు
యెవరో లేని చోట
ఎవరో లేని చోట
ఎవరో లేని చోట
యెవరెవరెవరో లేని చోట
మనసు పొందిన వేళ
మనసు పొందిన వేళ
మనిషికి నరకమో
యెవరెవరెవరో లేని చోట
యెవరో లేని చోట
ఎవరో లేని చోట
ఎవరో లేని చోట
యెవరెవరెవరో లేని చోట
మనసు పొందిన వేళ
మనసు పొందిన వేళ
మనిషికి నరకమో
యెవరెవరెవరో లేని చోట
పరువమెన్నడూ
పసిడి గొడుగును
పొందువంటే
లోకమెంచును
చీకటింట
చెంత జేరిన
చిన్ని కోరిక
విడిది చేయును
యెవరో లేని చోట
ఎవరో లేని చోట
ఎవరో లేని చోట
యెవరెవరెవరో లేని చోట
మనసు పొందిన వేళ
మనసు పొందిన వేళ
మనిషికి నరకమో
యెవరెవరెవరో లేని చోట
యెవరో లేని చోట
ఎవరో లేని చోట
ఎవరో లేని చోట
యెవరెవరెవరో లేని చోట
మనసు పొందిన వేళ
మనసు పొందిన వేళ
మనిషికి నరకమో
యెవరెవరెవరో లేని చోట
English Lyrics / Transliteration
evaro leni chota
evaro leni chota
yevarevarevaro leni chota
manasu pondina vela
manasu pondina vela
manishiki narakamo
yevarevarevaro leni chota
yevaro leni chota
evaro leni chota
evaro leni chota
yevarevarevaro leni chota
manasu pondina vela
manasu pondina vela
manishiki narakamo
yevarevarevaro leni chota
lokamante bhayam
yogamante bhayam
pranamante bhayam
yevarevarevaro leni chota
madilo daachina
mamatala donganu
raatri velalo
evaru choocheeru
mellamellaga
aduguleyyaga
vagalanni kalagaga
chelikai vetikeru
yevaro leni chota
evaro leni chota
evaro leni chota
yevarevarevaro leni chota
manasu pondina vela
manasu pondina vela
manishiki narakamo
yevarevarevaro leni chota
yevaro leni chota
evaro leni chota
evaro leni chota
yevarevarevaro leni chota
manasu pondina vela
manasu pondina vela
manishiki narakamo
yevarevarevaro leni chota
paruvamennadu
pasidi godugunu
ponduvantey
lokamenchunu
cheekitinta
chentha jerina
chinni korika
vididi cheyunu
yevaro leni chota
evaro leni chota
evaro leni chota
yevarevarevaro leni chota
manasu pondina vela
manasu pondina vela
manishiki narakamo
yevarevarevaro leni chota
yevaro leni chota
evaro leni chota
evaro leni chota
yevarevarevaro leni chota
manasu pondina vela
manasu pondina vela
manishiki narakamo
yevarevarevaro leni chota