Telugu Lyrics
నన్నే చేరవా.. నాకై చూడవా
ఏవరు ఏమన్నా.. ఏ దారినే నడిచినా
నన్నే చేరవా.. నాకై చూడవా
మనసే నదిలా.. పరుగు తిరిగె
నిన్నే కలసి.. నిలచి పోయే
ఎన్నెన్నో జన్మలెన్నో.. నీకై ఎదురుచూసె
ఏదో తీపి గాయం.. గుండెలోనే దాచుకున్న
చెప్పలేని మాట.. కళ్ళలోన మెరుస్తూ
ఏమన్నా.. ఏ దారినే నడిచినా
నన్నే చేరవా.. నాకై చూడవా
కాలం కాగితం.. నువ్వే నా కలం
రాయాలని ఉంది.. నీ పేరు ఒక క్షణం
చిన్ని చిన్ని ఆశ.. కళ్ళలోనే దాచుకున్న
నీ ఊసులన్నీ.. ఊపిరై పోసుకున్న
ఏది ఏమైనా.. నీకై అంకితం
ఏవరు ఏమన్నా.. ఏ దారినే నడిచినా
నన్నే చేరవా.. నాకై చూడవా
ఏవరు ఏమన్నా.. ఏ దారినే నడిచినా
నన్నే చేరవా.. నాకై చూడవా
English Lyrics / Transliteration
Nanne cherava.. naakai choodava
Yevaru emanna.. ae daarini nadichina
Nanne cherava.. naakai choodava
Manase nadila.. parugu thirige
Ninne kalasi.. nilachi poye
Ennenno janmalenno.. neekai eduruchuse
Edho thipi gaayam.. gundalone dachukunna
Cheppaleni maata.. kallalona merusthu
Emanna.. ae daarini nadichina
Nanne cherava.. naakai choodava
Kaalam kaagitham.. nuvve naa kalam
Raayalani undhi.. nee peru oka kshanam
Chinni chinni aasha.. kallalone dachukunna
Nee usulanni.. oopirai posukunna
Edhi aemainaa.. neekai ankitham
Yevaru emanna.. ae daarini nadichina
Nanne cherava.. naakai choodava
Yevaru emanna.. ae daarini nadichina
Nanne cherava.. naakai choodava