Telugu Lyrics
ఎవరు నీవారు
ఈ లోకాన నీకే నీవు తప్ప
ఎవరు నీవారు ఎవరు నీవారు
పయనమా యాత్ర పయనమా
జీవితం ఒక పయనమా
తన దారి తనే వెతుక్కునే
తన దారే తన ధర్మమా
ఎవరు నీవారు
ఎవరు నీవారు
ఈ లోకాన నీకే నీవు తప్ప
ఎవరు నీవారు ఎవరు నీవారు
నమ్మినవారే నలిపేస్తుంటే
నమ్మకం ఎలా నిలిచే
అనురాగాలే అంధకారమై
అనుబంధం ఎలా కుదిరే
కన్నీటి కెరటం
కడుపులో ఎన్నో
కన్నీటి కెరటం
కానరాని దారిని
కడతేర్చేదెవరో
ఎవరు నీవారు
ఎవరు నీవారు
ఈ లోకాన నీకే నీవు తప్ప
ఎవరు నీవారు ఎవరు నీవారు
మనుషుల మాటున మృగాలు
మనసున్న మనిషే లేడా
బంధాల నడుమ బంధనాలు
బలమైన చేయూత లేడా
ఈ లోకమే ఒక మాయ
ఈ లోకమే ఒక మాయ
నా నీడ కూడా నన్ను
వదిలేసినదా దోయా
ఎవరు నీవారు
ఎవరు నీవారు
ఈ లోకాన నీకే నీవు తప్ప
ఎవరు నీవారు ఎవరు నీవారు
English Lyrics / Transliteration
evaru neevaaru
ee lokaana neeke neevu thappa
evaru neevaaru evaru neevaaru
payanama yaathra payanama
jeevitham oka payanama
thana daari thane vethukkune
thana daare thana dharmama
evaru neevaaru
evaru neevaaru
ee lokaana neeke neevu thappa
evaru neevaaru evaru neevaaru
namminavaare nalipestunte
nammakam ela niliche
anuraagaale andhakaaramai
anubandham ela kudire
kanneeti keratam
kadupulo enno
kanneeti keratam
kaanaraani daarini
kadatherchedhevaro
evaru neevaaru
evaru neevaaru
ee lokaana neeke neevu thappa
evaru neevaaru evaru neevaaru
manushula maatuna mrugaalu
manasunna manishe ledaa
bandhaala naduma bandhanaalu
balamaina cheyootha ledaa
ee lokame oka maaya
ee lokame oka maaya
naa needa kooda nannu
vadilesinadaa doyaa
evaru neevaaru
evaru neevaaru
ee lokaana neeke neevu thappa
evaru neevaaru evaru neevaaru