Telugu Lyrics
ఎవరు నాకిక దైవం
ఎవరు స్వామి, ఎవరు స్వామి
ఎవరు నాకిక దైవం
ఒంటరి దానను, దిక్కులేనిదానను
ఒంటరి దానను, దిక్కులేనిదానను
ఎవరు స్వామి, ఎవరు స్వామి
ఎవరు నాకిక దైవం
కడుపున పుట్టిన పిల్లలే నాకై
కన్నెత్తి చూడరే
కడుపున పుట్టిన పిల్లలే నాకై
కన్నెత్తి చూడరే
బంధువులెవ్వరూ బాయనివారు
బంధువులెవ్వరూ బాయనివారు
నాకు అండగ రారే
నాకు అండగ రారే
ఎవరు స్వామి, ఎవరు స్వామి
ఎవరు నాకిక దైవం
ప్రాణముతో సమానమైన
పరమ భక్తితో
ప్రాణముతో సమానమైన
పరమ భక్తితో
నేనెవ్వరికి మొక్కితినో
నేనెవ్వరికి మొక్కితినో
వారు రక్షింపరైతే
వారు రక్షింపరైతే
నా బ్రతుకెందుకో
ఎవరు స్వామి, ఎవరు స్వామి
ఎవరు నాకిక దైవం
ఒంటరి దానను, దిక్కులేనిదానను
ఒంటరి దానను, దిక్కులేనిదానను
ఎవరు స్వామి, ఎవరు స్వామి
ఎవరు నాకిక దైవం
English Lyrics / Transliteration
Evaru naakika daivam
Evaru swami, evaru swami
Evaru naakika daivam
Ontari daananu, dikkulenidaananu
Ontari daananu, dikkulenidaananu
Evaru swami, evaru swami
Evaru naakika daivam
Kadupuna puttina pillale naakai
Kannethi choodare
Kadupuna puttina pillale naakai
Kannethi choodare
Bandhuvulevvaru bayanivaaru
Bandhuvulevvaru bayanivaaru
Naaku andaga raare
Naaku andaga raare
Evaru swami, evaru swami
Evaru naakika daivam
Praanamutho samaanamaina
Parama bhaktitho
Praanamutho samaanamaina
Parama bhaktitho
Nenevariki mokkithino
Nenevariki mokkithino
Vaaru rakshimpraithae
Vaaru rakshimpraithae
Naa brathukenduko
Evaru swami, evaru swami
Evaru naakika daivam
Ontari daananu, dikkulenidaananu
Ontari daananu, dikkulenidaananu
Evaru swami, evaru swami
Evaru naakika daivam