Telugu Lyrics
ఎందుకయ్యో ఏవయ్యో
చూస్తూ చూస్తూ ఉండగానే
ఏమైందో ఏమైందో
నిన్ను నన్ను కలిపిందెవరో
ఏవయ్యో ఏవయ్యో
ఎందుకయ్యో ఏవయ్యో
చూస్తూ చూస్తూ ఉండగానే
ఏమైందో ఏమైందో
నిన్ను నన్ను కలిపిందెవరో
ఒకరికి ఒకరు చూసుకుంటే
ఒకటే లయైపోతే
ఒకటే ఊహైపోతే
పరిగెడుతుంది కాలం
ఆగదు క్షణం
ఒకరికి ఒకరు చూసుకుంటే
ఒకటే లయైపోతే
ఒకటే ఊహైపోతే
పరిగెడుతుంది కాలం
ఆగదు క్షణం
ఏవయ్యో ఏవయ్యో
ఎందుకయ్యో ఏవయ్యో
చూస్తూ చూస్తూ ఉండగానే
ఏమైందో ఏమైందో
నిన్ను నన్ను కలిపిందెవరో
చీకటిలో వెలుగై
కాళ్లకు గజ్జెలై
నవ్వులో మల్లెలై
అందాలు విరిసెనే
మదిలో అలజడై
గాలిలో పదమై
కళ్ళలో కలయై
పలికేటి రాగమే
నీవు లేని నాడు
ఏమీ లేదు
నీవే నా లోకం
మరింత వేరే లోకం
నాలోనే ఊపిరి
నీతోనే నా గమ్యం
నిన్ను వదలి నేను
ఎటు పయనం
ఏవయ్యో ఏవయ్యో
ఎందుకయ్యో ఏవయ్యో
చూస్తూ చూస్తూ ఉండగానే
ఏమైందో ఏమైందో
నిన్ను నన్ను కలిపిందెవరో
వెన్నెల కోసమై
చెట్టు వేచి ఉన్నట్లు
నీకై నే వేచి ఉన్నా
నీ ఊసుల కోసం
నాకు ఊరట
నీవే నీవే
మరువం మరువం
నీపై ప్రేమ
ఒకరికొకరు
బందాలైపోతే
బయటకొచ్చే
మనసుల ఊహలు
ఏవయ్యో ఏవయ్యో
ఎందుకయ్యో ఏవయ్యో
చూస్తూ చూస్తూ ఉండగానే
ఏమైందో ఏమైందో
నిన్ను నన్ను కలిపిందెవరో
ఒకరికి ఒకరు చూసుకుంటే
ఒకటే లయైపోతే
ఒకటే ఊహైపోతే
పరిగెడుతుంది కాలం
ఆగదు క్షణం
English Lyrics / Transliteration
Endukayyo Evayyo
Chustoo Chustoo Undagaane
Emaindo Emaindo
Ninnu Nannu Kalipindevaro
Evayyo Evayyo
Endukayyo Evayyo
Chustoo Chustoo Undagaane
Emaindo Emaindo
Ninnu Nannu Kalipindevaro
Okariki Okadu Chusukunte
Okate Layai Pothe
Okate Oohai Pothe
Parigeduthundi Kaalam
Aagadu Kshanam
Okariki Okadu Chusukunte
Okate Layai Pothe
Okate Oohai Pothe
Parigeduthundi Kaalam
Aagadu Kshanam
Evayyo Evayyo
Endukayyo Evayyo
Chustoo Chustoo Undagaane
Emaindo Emaindo
Ninnu Nannu Kalipindevaro
Cheekatilo Velugai
Kaallaku Gajjelai
Navvulo MallElai
AndAlu Virisene
Madilo Alajadai
Gaalilo Padamai
Kallalo Kalayai
Paliketi Ragame
Neevu Leni Naadu
Emi Ledu
Neeve Naa Lokam
Marinta Vere Lokam
Naalone Oopiri
Neethone Naa Gamyam
Ninnu Vadili Nenu
Etu Payanam
Evayyo Evayyo
Endukayyo Evayyo
Chustoo Chustoo Undagaane
Emaindo Emaindo
Ninnu Nannu Kalipindevaro
Vennela Kosamai
Chettu Vechi Unnattu
Neekai Ne Vechi Unna
Nee Usoola Kosam
Naaku Oorata
Neeve Neeve
Maruvam Maruvam
Neepai Prema
Okarikokaru
BandAlai Pothe
Bayaatakooche
Manasula Oohalu
Evayyo Evayyo
Endukayyo Evayyo
Chustoo Chustoo Undagaane
Emaindo Emaindo
Ninnu Nannu Kalipindevaro
Okariki Okadu Chusukunte
Okate Layai Pothe
Okate Oohai Pothe
Parigeduthundi Kaalam
Aagadu Kshanam