Telugu Lyrics
అవి నిజమని నమ్మాను
లోకం అంతా నాదే అనుకున్నా,
నేను రాజునై వెలిగితినన్నా
ఓ నా రాణి.. నీతో జీవితం పంచుకుంటానని..
ఆశపడి నే చేసిన పూజలే..
అన్నీ బూడిద పాలాయెనే..
అన్నీ బూడిద పాలాయెనే..
ఏవేవో కలలు కన్నాను,
అవి నిజమని నమ్మాను
లోకం అంతా నాదే అనుకున్నా,
నేను రాజునై వెలిగితినన్నా
ఓ నా నేస్తం.. నీతో స్నేహం శాశ్వతమని..
పంతం పట్టి నే చేసిన వ్రతాలే..
అన్నీ వ్యర్థమై పోయెనే..
అన్నీ వ్యర్థమై పోయెనే..
ఏవేవో కలలు కన్నాను,
అవి నిజమని నమ్మాను
లోకం అంతా నాదే అనుకున్నా,
నేను రాజునై వెలిగితినన్నా
ఓ నా తల్లి.. నీ ఒడిలో సేదతీరుతానని..
ఆశపడి నే చేసిన ప్రార్ధనలే..
అన్నీ వృధా అయిపోయెనే..
అన్నీ వృధా అయిపోయెనే..
ఏవేవో కలలు కన్నాను,
అవి నిజమని నమ్మాను
లోకం అంతా నాదే అనుకున్నా,
నేను రాజునై వెలిగితినన్నా
English Lyrics / Transliteration
Avi nijamani nammānu
Lōkam antā nāde anukunnā,
Nēnu rājunai veligitinnannā
Ō nā rāṇi.. Nītō jīvitaṁ pan̄cukuṇṭānani..
Āśapaḍi nē cēsina pūjalē..
Annī būḍida pālāyenē..
Annī būḍida pālāyenē..
Yevēvō kalalu kannānu,
Avi nijamani nammānu
Lōkam antā nāde anukunnā,
Nēnu rājunai veligitinnannā
Ō nā nēstaṁ.. Nītō snēhaṁ śāśvatamani..
Pantaṁ paṭṭi nē cēsina vratālē..
Annī vyarthamai pōyenē..
Annī vyarthamai pōyenē..
Yevēvō kalalu kannānu,
Avi nijamani nammānu
Lōkam antā nāde anukunnā,
Nēnu rājunai veligitinnannā
Ō nā talli.. Nī oḍilō sēdatīrutānani..
Āśapaḍi nē cēsina prārthanalē..
Annī vr̥dhā ayipōyenē..
Annī vr̥dhā ayipōyenē..
Yevēvō kalalu kannānu,
Avi nijamani nammānu
Lōkam antā nāde anukunnā,
Nēnu rājunai veligitinnannā