Telugu Lyrics
ఈవేళ నాలోన
హాయ్
హాయ్
యేవో యేవో ఆశలు
ఈవేళ నాలోన
హాయిగ నా మనసు
తలచే నీ ఊహల
పలికెనా కలలన్నీ
నిజమాయెనా
నవ్వేనా పెదవులన్నీ
పూబోమయ్యెనా
పలికెనా కలలన్నీ
నిజమాయెనా
నవ్వేనా పెదవులన్నీ
పూబోమయ్యెనా
యేవో యేవో ఆశలు
ఈవేళ నాలోన
వెన్నెల కరిగిన వేళ
ఏమైంది నా దారి
పంజరముల వీడి
ఎగిరిపోయెనా
వెన్నెల కరిగిన వేళ
ఏమైంది నా దారి
పంజరముల వీడి
ఎగిరిపోయెనా
నను చేరెనా రాగల
వసంతం
నా రేపటి పయనము
కాగల దీపం
నను చేరెనా రాగల
వసంతం
నా రేపటి పయనము
కాగల దీపం
యేవో యేవో ఆశలు
ఈవేళ నాలోన
హాయిగ నా మనసు
తలచే నీ ఊహల
పలికెనా కలలన్నీ
నిజమాయెనా
నవ్వేనా పెదవులన్నీ
పూబోమయ్యెనా
పలికెనా కలలన్నీ
నిజమాయెనా
నవ్వేనా పెదవులన్నీ
పూబోమయ్యెనా
యేవో యేవో ఆశలు
ఈవేళ నాలోన
English Lyrics / Transliteration
Eevela naalona
Haayi
Haayi
Yevo yevo aashalu
Eevela naalona
Haayiga naa manasu
Thalache nee oohala
Palikena kalalanni
Nijamayena
Navvena pedavulanni
Poobommayyena
Palikena kalalanni
Nijamayena
Navvena pedavulanni
Poobommayyena
Yevo yevo aashalu
Eevela naalona
Vennela karigina vela
Emaindi naa daari
Panjaramula veedi
Egiri poyena
Vennela karigina vela
Emaindi naa daari
Panjaramula veedi
Egiri poyena
Nanu chirena raagala
Vasantham
Naa repati payanamu
Kaagala deepam
Nanu chirena raagala
Vasantham
Naa repati payanamu
Kaagala deepam
Yevo yevo aashalu
Eevela naalona
Haayiga naa manasu
Thalache nee oohala
Palikena kalalanni
Nijamayena
Navvena pedavulanni
Poobommayyena
Palikena kalalanni
Nijamayena
Navvena pedavulanni
Poobommayyena
Yevo yevo aashalu
Eevela naalona