Telugu Lyrics
యెవ్వరిది ఈ పిలుపు యెవ్వరిది ఈ పిలుపు
చీకటిలో వెలుగు రేఖలా
నేను నడిచే బాటలో
హృదయములో సరిగమలు
పలికేటి ఏ రాగమో
యెవ్వరిది ఈ పిలుపు యెవ్వరిది ఈ పిలుపు
యెవ్వరిది ఈ పిలుపు యెవ్వరిది ఈ పిలుపు
వెన్నెలవోలె చల్లగా
వీచెడు ఈ గాలులెవరో
మల్లియవోలె మనసులో
విరిసెడు ఈ వాసనలెవరో
అందమైన ఆశలను
ఆశ్రయించు దారిలో
అందమైన రూపమెవరిదో
తెలియదేమో
యెవ్వరిది ఈ పిలుపు యెవ్వరిది ఈ పిలుపు
యెవ్వరిది ఈ పిలుపు యెవ్వరిది ఈ పిలుపు
వెన్నెలవోలె చల్లగా
వీచెడు ఈ గాలులెవరో
మల్లియవోలె మనసులో
విరిసెడు ఈ వాసనలెవరో
అందమైన ఆశలను
ఆశ్రయించు దారిలో
అందమైన రూపమెవరిదో
తెలియదేమో
యెవ్వరిది ఈ పిలుపు యెవ్వరిది ఈ పిలుపు
యెవ్వరిది ఈ పిలుపు యెవ్వరిది ఈ పిలుపు
చీకటిలో వెలుగు రేఖలా
నేను నడిచే బాటలో
హృదయములో సరిగమలు
పలికేటి ఏ రాగమో
యెవ్వరిది ఈ పిలుపు యెవ్వరిది ఈ పిలుపు
యెవ్వరిది ఈ పిలుపు యెవ్వరిది ఈ పిలుపు
English Lyrics / Transliteration
Yevvaridhi ee pilupu yevvaridhi ee pilupu
Cheekatilo velugu rekhalaa
Nenu nadiche baatalo
Hrudayamulo sarigamalu
Paliketi ae raagamo
Yevvaridhi ee pilupu yevvaridhi ee pilupu
Yevvaridhi ee pilupu yevvaridhi ee pilupu
Vennelavole challagaa
Veechedu ee gaalulevaro
Malliyavole manasulo
Virisedu ee vaasanalrevaro
Andamaina aashalanu
Aashrayinchu daarilo
Andamaina roopamevarido
Teliyademo