Telugu Lyrics
ఏంటో నీ వ్యవహారాలు
యే మిస్టర్ మిస్టర్
ఏంటో నీ తీరు తెన్నులు
యే మిస్టర్ మిస్టర్
ఎందుకీ తిరకాసులు
యే మిస్టర్ మిస్టర్
మాయ చేస్తావేంటి మనుషుల్ని
నువ్వేం మనిషివి కాదంట
రాయి గుండె అని అంట
నన్ను చూస్తే నీకంట
అది కూడ కరుగుతుందంట
ఆఁ చూసుకుందాం
చెప్పు ఏంటా కబురు
ఆఁ చూసుకుందాం
నీతో ఎలాగైనా
నీతో ఇలాగైనా
నీతో ఏళ్ళైనా
నేనేం గడ్డిపోచను కాను
నేనేం గడ్డిపోచను కాను
నేను చూసుకుంటాను
నేను చూసుకుంటాను
యే మిస్టర్ మిస్టర్
ఏంటో నీ వ్యవహారాలు
యే మిస్టర్ మిస్టర్
ఏంటో నీ తీరు తెన్నులు
యే మిస్టర్ మిస్టర్
ఎందుకీ తిరకాసులు
యే మిస్టర్ మిస్టర్
మాయ చేస్తావేంటి మనుషుల్ని
కళ్ళు కాటుక పెట్టి
కట్టెదురుగా వచ్చి
నన్ను కదిలిస్తే
నన్ను కదిలిస్తే
అంతా అక్షయపాత్ర
అంటూ నీ చేతులే
చెప్పేస్తాయా
అన్నీ అందుతాయా
అడిగితే చాలు
అన్నీ ఇస్తావంట
ఇంకా దాచడమెందుకంట
ఇంకా దాచడమెందుకంట
నా మీద నీకున్న
ప్రేమ అఁటే
నేను గడ్డిపోచను
కాను కదా
నేను గడ్డిపోచను
కాను కదా
నాకెందుకీ నీ
మాయ లోకం
యే మిస్టర్ మిస్టర్
ఏంటో నీ వ్యవహారాలు
యే మిస్టర్ మిస్టర్
ఏంటో నీ తీరు తెన్నులు
యే మిస్టర్ మిస్టర్
ఎందుకీ తిరకాసులు
యే మిస్టర్ మిస్టర్
మాయ చేస్తావేంటి మనుషుల్ని
English Lyrics / Transliteration
Ento Nee Vyavahaaralu
Yey Mister Mister
Ento Nee Teeru Tennulu
Yey Mister Mister
Enduki Tee Tirakaasulu
Yey Mister Mister
Maaya Chesteventi Manushulni
Nuvvem Manishivi Kaadanta
Raayi Gunde Ani Anta
Nannu Chooste Neekanta
Adi Kooda Karugutundanta
Aa Chusukundam
Cheppu Entaa Kaburu
Aa Chusukundam
Neetho Elaagainaa
Neetho Ilaagainaa
Neetho Yellainaa
Nenem Gaddipochanaenu Kaanoo
Nenem Gaddipochanaenu Kaanoo
Nenu Chusukuntaanoo
Nenu Chusukuntaanoo
Yey Mister Mister
Ento Nee Vyavahaaralu
Yey Mister Mister
Ento Nee Teeru Tennulu
Yey Mister Mister
Enduki Tee Tirakaasulu
Yey Mister Mister
Maaya Chesteventi Manushulni
Kallu Kaatuka Petti
Kattedurugaa Vachi
Nannu Kadiliste
Nannu Kadiliste
Antaa Akshaya Paatra
Antoo Nee Chetule
Cheppestaayaa
Anni Andutaayaa
Adigite Chaalu
Anni Isthavanta
Inkaa Daachadamendukanta
Inkaa Daachadamendukanta
Naa Meeda Nee Unna
Prema Antae
Nenu Gaddipochanaenu
Kaanoo Kadha
Nenu Gaddipochanaenu
Kaanoo Kadha
Naakenduki Nee
Maaya Lokam
Yey Mister Mister
Ento Nee Vyavahaaralu
Yey Mister Mister
Ento Nee Teeru Tennulu
Yey Mister Mister
Enduki Tee Tirakaasulu
Yey Mister Mister
Maaya Chesteventi Manushulni