Telugu Lyrics
నీలా ఎవరు
చూడనంటున్నా
నీలా ఎవరు
మామూలు కాదు
నీ యవ్వారం
హే.. యో యో యో మేమూ అంతా
నీలా ఎవరు
చూడనంటున్నా
నీలా ఎవరు
మామూలు కాదు
నీ యవ్వారం
దొరక్కొరకంటూ
మనుసుని పట్టా
లోకం మొత్తంగా
నీ చేతిలో పడగా
కళ్ళల్లో కలగా
కారణం నువ్వేగా
లోకం మొత్తంగా
నీ చేతిలో పడగా
కళ్ళల్లో కలగా
కారణం నువ్వేగా
యో యో యో మేమూ అంతా
నీలా ఎవరు
చూడనంటున్నా
నీలా ఎవరు
మామూలు కాదు
నీ యవ్వారం
పదాలు లేవంటే
ఒక కోటి సాయం
ఎంతొ సాయాలైనా
ఇవ్వగల నీ సాయం
నా కన్నా నాకు
అంత కొత్త లోకం
కళ్ళు మూసుకో గా
కనిపించే నీ రూపం
యోగంతో నేర్పుతో
నేను నేర్చకున్న
నీలా నేనౌతా
అని నే నెనచకున్న
యో యో యో మేమూ అంతా
నీలా ఎవరు
చూడనంటున్నా
నీలా ఎవరు
మామూలు కాదు
నీ యవ్వారం
English Lyrics / Transliteration
Neela evaru
Choodanantunna
Neela evaru
Mamoolu kaadhu
Nee yavaaram
Hey.. Yo yo yo memu antha
Neela evaru
Choodanantunna
Neela evaru
Mamoolu kaadhu
Nee yavaaram
Dorakkorakantu
Manasuni patta
Lokam mottamga
Nee chetilo padaga
Kallalo kalaga
Karanam nuvve ga
Lokam mottamga
Nee chetilo padaga
Kallalo kalaga
Karanam nuvve ga
Yo yo yo memu antha
Neela evaru
Choodanantunna
Neela evaru
Mamoolu kaadhu
Nee yavaaram
Padaalu levante
Oka koti saayam
Entho saayaalaina
Ivvegala nee saayam
Naa kanna naaku
Antha kottha lokam
Kallu moosuko ga
Kanipinche nee roopam
Yogamtho nerputho
Nenu nerchukuna
Neela nenautha
Ani nenu nenachukunna
Yo yo yo memu antha
Neela evaru
Choodanantunna
Neela evaru
Mamoolu kaadhu
Nee yavaaram