Telugu Lyrics
లోకములందు నీవే లోకైకనాయకుడవు
యోగా సిద్ధుడవు నీవు యోగసాధనలో
లోకములందు నీవే లోకైకనాయకుడవు
యోగము సతమని ఎరుగని వారలెందరు
లోకములో ఘోర పాపములందు మునిగి
యోగము సతమని ఎరుగని వారలెందరు
లోకములో ఘోర పాపములందు మునిగి
చేతులు కట్టుకొని చింతించుచుండగ
నీ దయచేత ముక్తి మార్గము చూపుదువయ్యా
యోగా సిద్ధుడవు నీవు యోగసాధనలో
లోకములందు నీవే లోకైకనాయకుడవు
అంతరంగ ధ్యానము అలవడజేసి
అజ్ఞాన తిమిరమును తొలగించి వేసి
అంతరంగ ధ్యానము అలవడజేసి
అజ్ఞాన తిమిరమును తొలగించి వేసి
శాంతి సౌఖ్యములన్ని సౌభాగ్యము నిచ్చి
జీవితము సార్థకము చేయుదువయ్యా
యోగా సిద్ధుడవు నీవు యోగసాధనలో
లోకములందు నీవే లోకైకనాయకుడవు
యోగా సిద్ధుడవు నీవు యోగసాధనలో
లోకములందు నీవే లోకైకనాయకుడవు
English Lyrics / Transliteration
Lokamulandu neeve lokaika nayakudavu
Yoga siddudavu neevu yoga sadhanalo
Lokamulandu neeve lokaika nayakudavu
Yogamu satamani erugani varalendaru
Lokamulo ghora papamulandu munigi
Yogamu satamani erugani varalendaru
Lokamulo ghora papamulandu munigi
Chethulu kattukoni chintinchuchundaga
Nee dayacheta mukti margamu chupuduvayya
Yoga siddudavu neevu yoga sadhanalo
Lokamulandu neeve lokaika nayakudavu
Antharanga dhyanamu alavadajesi
Ajnana timiramunu tolaginchi vesi
Antharanga dhyanamu alavadajesi
Ajnana timiramunu tolaginchi vesi
Shanti soukhyamulanni saubhagyamu nichchi
Jeevitamu sarthakamu cheyuduvayya
Yoga siddudavu neevu yoga sadhanalo
Lokamulandu neeve lokaika nayakudavu
Yoga siddudavu neevu yoga sadhanalo
Lokamulandu neeve lokaika nayakudavu