Telugu Lyrics
ఆహా.. పుట్టెను…
లోకమంతా కలకలం
భయం పుట్టెను..
ఆహా.. పుట్టెను..
హృదయమంతా ఘోరం
నరనరాల ఉద్రిక్తత
భుజాల నిండా బలం
విలవిలలాడే ప్రాణం
వెతుకుతోంది అభయం
ధర్మం కోసమో..
లేక.. ధనము కోసమో..
పైన కోరుకున్న
జయం.. కోసమో..
యుద్ధం పుట్టెను…
ఆహా.. పుట్టెను…
లోకమంతా కలకలం
భయం పుట్టెను..
ఆహా.. పుట్టెను..
హృదయమంతా ఘోరం
కత్తుల కదలిక
వానల్లా పడుతూ
గుండెలు చీలుస్తూ
విరిగిన ఆశల
చింతల్లా మిగులుతూ
రక్తంతో తడుస్తూ
అంతం.. కాక..
మరెంత.. మిగిలే..
నష్టం.. మోసే..
హృదయం..
యుద్ధం పుట్టెను…
ఆహా.. పుట్టెను…
లోకమంతా కలకలం
భయం పుట్టెను..
ఆహా.. పుట్టెను..
హృదయమంతా ఘోరం
నరనరాల ఉద్రిక్తత
భుజాల నిండా బలం
విలవిలలాడే ప్రాణం
వెతుకుతోంది అభయం
English Lyrics / Transliteration
Āhā.. puṭṭēnu…
Lōkamantā kalakalaṁ
Bhayaṁ puṭṭēnu..
Āhā.. puṭṭēnu..
Hr̥dayamantā ghōraṁ
Naranaṟāla udriktata
Bhujāla niṇḍā balaṁ
Vilavilalāḍē prāṇaṁ
Vetukutōndi abhayaṁ
Dharmaṁ kōsamō..
Lēka.. dhanamu kōsamō..
Paina kōrukunna
Jayaṁ.. kōsamō..
Yuddham puṭṭēnu…
Āhā.. puṭṭēnu…
Lōkamantā kalakalaṁ
Bhayaṁ puṭṭēnu..
Āhā.. puṭṭēnu..
Hr̥dayamantā ghōraṁ
Kattula kadalika
Vānalḷā paḍutū
Guṇḍelu cīlustū
Virigina āśala
Cintalḷā migulutū
Raktaṁtō taḍustū
Antaṁ.. kāka..
Marenta.. migilē..
Naṣṭaṁ.. mōsē..
Hr̥dayaṁ..
Yuddham puṭṭēnu…
Āhā.. puṭṭēnu…
Lōkamantā kalakalaṁ
Bhayaṁ puṭṭēnu..
Āhā.. puṭṭēnu..
Hr̥dayamantā ghōraṁ
Naranaṟāla udriktata
Bhujāla niṇḍā balaṁ
Vilavilalāḍē prāṇaṁ
Vetukutōndi abhayaṁ