Telugu Lyrics
యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖహా
శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగాత్యయుక్తయోః
తుల్య నిందాస్తుతిర్మౌని సంతోషో యేన కేనచిత్
స నిశ్చల మతిః
సన్న్యాసియో యోగియో అన్యకో
యో లోకమందు భయపడనివాడు
శత్రు మిత్రుల యందు సమభావము గలవాడు
కించనమునందు, పరువు ప్రతిష్టల యందు
తుల్యుడు, నిర్భయతగలవాడు, శాంత చిత్తుడు
అట్టివాడే యోగి, అట్టివాడే సన్న్యాసి
సర్వభూతములందును, సమదృష్టితో చూచువాడు
నా యందు, భూతములందు, సమముగా భావించువాడు
అట్టివాడే యోగి, అట్టివాడే సన్న్యాసి
English Lyrics / Transliteration
Yukta swapnavabodhasya yogo bhavati duhkha haa
Sheeto shna sukha dukheshu samaha sangatyayuktayoho
Tulya nindastutir mauni santoshoya yena kenachit
Sa nischala matihi
Sanyasiyo yogiyo anyako
Yo lokamandu bhayapadani vadu
Shatru mitrulayandu samabhavamu galavadu
Kinchana mandu, paruvu pratishthalayandu
Tulyudu, nirbhayathagalavadu, shanta chittudu
Attivade yogi, attivade sanyasi
Sarvabhuthmalayandu, samadrushtitho choochuvadu
Naa yandu, bhuthmalayandu, samamuga bhavinchuvadu
Attivade yogi, attivade sanyasi