Telugu Lyrics
యూరేకా యూరేకా
యూరేకా యూరేకా
యూరేకా యూరేకా
రాత్రి నిదుర రాని చులింత
రోజు పూట ఒంటి మంట
రెండు నిలిచి చూసే చూలింత
ఎంత వయసైన ఎందుకింత
రగిలే ఊహలన్నీ
పగిలే గుండెలోనీ
తలపులో పరువాలై
చెప్పలేక చెలిగెలే
యూరేకా యూరేకా
యూరేకా యూరేకా
యూరేకా యూరేకా
యూరేకా యూరేకా
పగలైనా కలలన్నీ
నిన్నే చుసి పాడుకున్నా
చిరుగాలి తీగేయని
నీ నవ్వులు విన్నా
తడిచిన కళ్ళలోనూ
మెరిసే వెలుగు నువ్వే
తడబడే పాదాలకి
నడిచే దారి నువ్వే
యూరేకా యూరేకా
యూరేకా యూరేకా
యూరేకా యూరేకా
యూరేకా యూరేకా
రాత్రి నిదుర రాని చులింత
రోజు పూట ఒంటి మంట
రెండు నిలిచి చూసే చూలింత
ఎంత వయసైన ఎందుకింత
English Lyrics / Transliteration
Yureka Yureka
Yureka Yureka
Yureka Yureka
Rathri nidura raani chulinta
Roju poota onti manta
Rendu nilichi choose chulinta
Entha vayasanaina endukinta
Ragile oohalanni
Pagile gundeloni
Thalapulo paruvalai
Cheppaleka cheligele
Yureka Yureka
Yureka Yureka
Yureka Yureka
Yureka Yureka
Pagalaina kalalanni
Ninne chusi paadukunna
Chirugaali theegayani
Nee navvulu vinna
Thadichina kallalonoo
Merise velugu nuvve
Thadabade paadaalaki
Nadiche daari nuvve
Yureka Yureka
Yureka Yureka
Yureka Yureka
Yureka Yureka
Rathri nidura raani chulinta
Roju poota onti manta
Rendu nilichi choose chulinta
Entha vayasanaina endukinta