Telugu Lyrics
అదిరిపోయే సంగతేగా
యూరేకా యూరేకా
అదిరిపోయే సంగతేగా
ఓ నా రాజా నీ పేరే
రాగం రాగం
నా గుండెలో దరువు నీ పేరే
శబ్దం శబ్దం
ఏడేడు లోకాలు ఏకమై
రమ్మంటే రమ్మన్నా
ఏ మైనా కలసి చెయ్యగలమా
మనసంటే మనదన్నా
యూరేకా యూరేకా
అదిరిపోయే సంగతేగా
యూరేకా యూరేకా
అదిరిపోయే సంగతేగా
మల్లె పూల గొడుగు కింద
మనసులన్నీ గుసగుసలాడ
పైనున్న మిన్ను తొంగి చూసి
పెదవులన్నీ నవ్వులు పూయ
కొమ్మలన్నీ ఊగి ఊగి
రమ్మంటాయే
తుమ్మెదలన్నీ జోరు జోరు
పాట కట్టాయే
నీ కన్నుల్లోనే నా లోకం
కనిపిస్తుంటే
నా ఊహల్లోన నీ రూపం
నిలిచిపోతే
ఏ రాజా రాజా నీ కోసమే
చేస్తున్నాగా
ఈ లోకం లోకం నీదేరా
అంతస్తులో
యూరేకా యూరేకా
అదిరిపోయే సంగతేగా
యూరేకా యూరేకా
అదిరిపోయే సంగతేగా
ఓ నా రాజా నీ పేరే
రాగం రాగం
నా గుండెలో దరువు నీ పేరే
శబ్దం శబ్దం
ఏడేడు లోకాలు ఏకమై
రమ్మంటే రమ్మన్నా
ఏ మైనా కలసి చెయ్యగలమా
మనసంటే మనదన్నా
యూరేకా యూరేకా
అదిరిపోయే సంగతేగా
యూరేకా యూరేకా
అదిరిపోయే సంగతేగా
English Lyrics / Transliteration
Adiripoye sangathega
Yureka Yureka
Adiripoye sangathega
O naa raaja nee pere
Raagam raagam
Naa gundelo daruvu nee pere
Shabdam shabdam
Edeedu lokalu ekamai
Rammante ramanna
Ae mainaa kalasi cheyyagalamaa
Manasante manadanna
Yureka Yureka
Adiripoye sangathega
Yureka Yureka
Adiripoye sangathega
Malle poola godugu kinda
Manasulanni gusagusalada
Painunna minnu thongi chusi
Pedavulanni navvulu puuya
Kommalanni oogi oogi
Rammantaaye
Thummedalanni joru joru
Paata kattaaye
Nee kannullone naa lokam
Kanipisthunte
Naa oohallona nee roopam
Nilichipothe
Ae raaja raaja nee kosame
Chesthunnagaa
Ee lokam lokam needera
Anthasthu lo
Yureka Yureka
Adiripoye sangathega
Yureka Yureka
Adiripoye sangathega
O naa raaja nee pere
Raagam raagam
Naa gundelo daruvu nee pere
Shabdam shabdam
Edeedu lokalu ekamai
Rammante ramanna
Ae mainaa kalasi cheyyagalamaa
Manasante manadanna
Yureka Yureka
Adiripoye sangathega
Yureka Yureka
Adiripoye sangathega