Telugu Lyrics
యవ్వనమే ఒక వరం
యువత యువత యువత
బలమే దేవుని వరం
ప్రభూ మా కన్నులన్నియు నీవై
నడిపించు దేవా
ప్రభూ మా మనసులన్నియు నీవై
వెలిగించు దేవా
యువత యువత యువత
యవ్వనమే ఒక వరం
యువత యువత యువత
బలమే దేవుని వరం
లోకములో బ్రతుకుతూ
నీదు ప్రేమను పంచుదాం
నీదు మార్గములో నడుస్తూ
లోకానికి వెలుగు అవుదాం
ప్రభువా మా పెదవులన్నియు
కీర్తిని గానము చేయుగా
ప్రభువా మా చేతులన్నియు
సేవతో నిండుగా
యువత యువత యువత
యవ్వనమే ఒక వరం
యువత యువత యువత
బలమే దేవుని వరం
నీదు ప్రేమలో ఆనందిస్తూ
నిత్యం నీతోనే ఉందాం
నీదు వాక్యమును ధ్యానిస్తూ
ఆత్మ బలంతో నిలుద్దాం
ప్రభూ మా కన్నులన్నియు నీవై
నడిపించు దేవా
ప్రభూ మా మనసులన్నియు నీవై
వెలిగించు దేవా
యువత యువత యువత
యవ్వనమే ఒక వరం
యువత యువత యువత
బలమే దేవుని వరం
English Lyrics / Transliteration
Yavvaname oka varam
Yuvatha yuvatha yuvatha
Balame devuni varam
Prabhu maa kannulanniyu neevai
Nadipinchu deva
Prabhu maa manasulanniyu neevai
Veliginchu deva
Yuvatha yuvatha yuvatha
Yavvaname oka varam
Yuvatha yuvatha yuvatha
Balame devuni varam
Lokamulo bratukuthoo
Needu premanu panchudaam
Needu maargamulo nadusthoo
Lokaaniki velugu audaam
Prabhuvaa maa pedavulanniyu
Keerthini gaanamu cheyugaa
Prabhuvaa maa chetulanniyu
Sevatho nindugaa
Yuvatha yuvatha yuvatha
Yavvaname oka varam
Yuvatha yuvatha yuvatha
Balame devuni varam
Needu premalo aanandisthoo
Nithyam neethone undaam
Needu vaakyamunu dhyaanistoo
Aatma balamtho niluddaam
Prabhu maa kannulanniyu neevai
Nadipinchu deva
Prabhu maa manasulanniyu neevai
Veliginchu deva
Yuvatha yuvatha yuvatha
Yavvaname oka varam
Yuvatha yuvatha yuvatha
Balame devuni varam