Telugu Lyrics
చూపుల్లోనే ముంచేసావే
జీరో జీరో అవర్లో
గుండెల్లోనే కుంచేసావే
చిరు చిరు నవ్వుల్లో
చిలిపితనమే పలికింది
నీ సన్నని నడుము
లోకాన్నే మరిపించింది
నేను చూసుకున్నానే
నా కన్నుల దాక్షిణ్యమా
నీవే నా సొంతం
యదలోన వేచియున్నమా
మలయానిల్లాగా
వడి వడిగ కదిలావే
మాయల పసిడి బొమ్మ
మది లోతుల్లో నిలిచావే
జీరో జీరో అవర్లో
చూపుల్లోనే ముంచేసావే
జీరో జీరో అవర్లో
గుండెల్లోనే కుంచేసావే
తారే నువ్వమ్మా
నా తోడు నువ్వమ్మా
లోకం చూస్తుండగా
లేలే లేలే ఊయల
పాల వలె తెల్లగ
పాల వలె తెల్లగ
కానుకున్నావే…
పొంగి పొరలెట్టావే
నీవు తారాడే
ఈ లోకాన
నేను తానాడే
ఆ క్షణాన
నీ చూపు తాకినా
నీ తలపు రేగినా
నా ఒంటిలోన
రక్తికాయెనే
జీరో జీరో అవర్లో
చూపుల్లోనే ముంచేసావే
జీరో జీరో అవర్లో
గుండెల్లోనే కుంచేసావే
చిరు చిరు నవ్వుల్లో
చిలిపితనమే పలికింది
నీ సన్నని నడుము
లోకాన్నే మరిపించింది
నేను చూసుకున్నానే
నా కన్నుల దాక్షిణ్యమా
నీవే నా సొంతం
యదలోన వేచియున్నమా
మలయానిల్లాగా
వడి వడిగ కదిలావే
మాయల పసిడి బొమ్మ
మది లోతుల్లో నిలిచావే
జీరో జీరో అవర్లో
చూపుల్లోనే ముంచేసావే
జీరో జీరో అవర్లో
గుండెల్లోనే కుంచేసావే
English Lyrics / Transliteration
Choopullone munchesave
Zero zero avarlo
Gundellone kunchesave
Chiru chiru navvullo
Chilipithaname palikindi
Nee sannani nadumu
Lokanne maripinchindi
Nenu choosukunnane
Naa kannula daakshinyama
Neeve naa sontham
Yadalona vechiyunnama
Malayaanillaaga
Vadi vadiga kadilaave
Maayala pasidi bomma
Madi lothullo nilichaave
Zero zero avarlo
Choopullone munchesave
Zero zero avarlo
Gundellone kunchesave
Taare nuvvamma
Naa thodu nuvvamma
Lokam choostundaga
Lele lele ooyala
Paala vale tellaga
Paala vale tellaga
Kaanukunnaave…
Pongi poralettaave
Neevu thaaraade
Ee lokana
Nenu thaanaade
Aa kshanaana
Nee choopu thaakinaa
Nee thalupu reginaa
Naa ontilona
Rathikaayena
Zero zero avarlo
Choopullone munchesave
Zero zero avarlo
Gundellone kunchesave
Chiru chiru navvullo
Chilipithaname palikindi
Nee sannani nadumu
Lokanne maripinchindi
Nenu choosukunnane
Naa kannula daakshinyama
Neeve naa sontham
Yadalona vechiyunnama
Malayaanillaaga
Vadi vadiga kadilaave
Maayala pasidi bomma
Madi lothullo nilichaave
Zero zero avarlo
Choopullone munchesave
Zero zero avarlo
Gundellone kunchesave