Telugu Lyrics
జం జమానరి జం జమానరి
జం జమానరి జం జమానరి
జం జమానరి జం జమానరి
హేయ్…
అబ్బా చేతికి వున్నది
గుమ్మా చేతికి వున్నది
అందరి చేతికి వున్నది
ఏదో ఒకటే వున్నది
పైన కిందపైన కింద
పైన కిందపైన కింద
పైన కిందపైన కింద
పైన కిందపైన కింద
ఒకటే కలగన్నది
ఒకటే పిలుపిచ్చింది
ఒకటే కధ చెప్పింది
ఒకటే కనువిచ్చింది
ఒకటే కలగన్నది
ఒకటే పిలుపిచ్చింది
ఒకటే కధ చెప్పింది
ఒకటే కనువిచ్చింది
జం జమానరి జం జమానరి
జం జమానరి జం జమానరి
జం జమానరి జం జమానరి
జం జమానరి జం జమానరి
మెడలో వున్నది
నడుములో వున్నది
మనసులో వున్నది
ఏదో ఒకటే వున్నది
అమ్మా నాన్న లొ లాలస
అమ్మ నాన్న లొ మమత
అమ్మ నాన్న లొ అనురాగం
అమ్మ నాన్న లొ సమత
ఒకటే కలగన్నది
ఒకటే పిలుపిచ్చింది
ఒకటే కధ చెప్పింది
ఒకటే కనువిచ్చింది
ఒకటే కలగన్నది
ఒకటే పిలుపిచ్చింది
ఒకటే కధ చెప్పింది
ఒకటే కనువిచ్చింది
జం జమానరి జం జమానరి
జం జమానరి జం జమానరి
జం జమానరి జం జమానరి
జం జమానరి జం జమానరి
English Lyrics / Transliteration
Jam Jamanaari Jam Jamanaari
Jam Jamanaari Jam Jamanaari
Jam Jamanaari Jam Jamanaari
Hey…
Abba chetiki vunnadi
Gummaa chetiki vunnadi
Andari chetiki vunnadi
Edo okate vunnadi
Paina kindapaina kinda
Paina kindapaina kinda
Paina kindapaina kinda
Paina kindapaina kinda
Okate kalagannadi
Okate pilupichindi
Okate kadha cheppindi
Okate kanuvichchindi
Okate kalagannadi
Okate pilupichindi
Okate kadha cheppindi
Okate kanuvichchindi
Jam Jamanaari Jam Jamanaari
Jam Jamanaari Jam Jamanaari
Jam Jamanaari Jam Jamanaari
Jam Jamanaari Jam Jamanaari
Medalo vunnadi
Nadumulo vunnadi
Manasulo vunnadi
Edo okate vunnadi
Amma naanna lo laalasa
Amma naanna lo mamatha
Amma naanna lo anuraagam
Amma naanna lo samatha
Okate kalagannadi
Okate pilupichindi
Okate kadha cheppindi
Okate kanuvichchindi
Okate kalagannadi
Okate pilupichindi
Okate kadha cheppindi
Okate kanuvichchindi
Jam Jamanaari Jam Jamanaari
Jam Jamanaari Jam Jamanaari
Jam Jamanaari Jam Jamanaari
Jam Jamanaari Jam Jamanaari