Telugu Lyrics
నవోదయం నవోదయం
నింగికి నవోదయం
నేలకు నవోదయం
రేపటి కిరణాలతో
విరిసేటి నవోదయం
నవోదయం నవోదయం
నవోదయం నవోదయం
పాతాళం నుంచి
పైపైకి ఎదిగిన
రాతిని నవోదయం
కొత్తా శిల్పం
నవోదయం నవోదయం
నవోదయం నవోదయం
రేపటి ఆశలకు
రెక్కలు తొడిగే
రేయని నవోదయం
వెలుగే నవోదయం
నవోదయం నవోదయం
నవోదయం నవోదయం
నింగికి నవోదయం
నేలకు నవోదయం
రేపటి కిరణాలతో
విరిసేటి నవోదయం
నవోదయం నవోదయం
నవోదయం నవోదయం
English Lyrics / Transliteration
Navodayam navodayam
Ningiki navodayam
Nelaku navodayam
Repati kiranālato
Viriseṭi navodayam
Navodayam navodayam
Navodayam navodayam
Pātāḷaṁ nuṇci
Paipaiki edigina
Rātini navodayam
Kottā śilpaṁ
Navodayam navodayam
Navodayam navodayam
Repaṭi āśalaku
Rekkalatoḍigē
Rēyani navodayam
Velugē navodayam
Navodayam navodayam
Navodayam navodayam
Ningiki navodayam
Nelaku navodayam
Repati kiranālato
Viriseṭi navodayam
Navodayam navodayam
Navodayam navodayam